Nojoto: Largest Storytelling Platform

Best శక్తి Shayari, Status, Quotes, Stories

Find the Best శక్తి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about శక్తి విద్య, శక్తి శక్తి, శక్తిమాన్, శక్తిమాన్ శక్తిమాన్, శక్తి సినిమా,

  • 3 Followers
  • 7 Stories
    PopularLatestVideo

srilatha lion

#స్పందన #శక్తి

read more
స్పందనకున్న శక్తే వేరు...
అదెలాంటిదైనా! #స్పందన #శక్తి

srilatha lion

#నీమాట #శక్తి #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
నీ మాటకెందుకంత శక్తి 
పోతుందనుకున్న ప్రాణాన్ని వెనక్కి రప్పిస్తుంది 
నీ మాటకెందుకంత పదును 
ఎపుడూ కంటి చెరువుకు గండికొడుతూనే ఉంటుంది #నీమాట #శక్తి #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#నమ్మకం #శక్తి #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
నీ మీద నాకున్న నమ్మకానికి 
నను నీటిమీద కూడ 
నడిపించేంత శక్తుంది తెలుసా! #నమ్మకం #శక్తి #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

అజ్ఞాతవాసి

#శక్తి #yqkavi #తెలుగుకవి

read more
ప్రతి వ్యక్తిలో ఏదో శక్తి 
గుర్తించగలగడమే యుక్తి 
వాడుకుంటే రక్తి 
వాడకుంటే విరక్తి  #శక్తి #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#శక్తి #మరమనిషి #yqkavi #తెలుగుకవి

read more
మన శక్తిని మరిచిపోయాము 
మంత్ర శక్తిని నమ్ముతున్నాము
మర యంత్రాలపై ఆధారపడుతున్నాము  
మర మనుషులుగా మారిపోతున్నాము   #శక్తి #మరమనిషి #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#శక్తి #yqkavi #తెలుగుకవి

read more
ప్రతి వ్యక్తిలో ఏదో శక్తి 
గుర్తించగలగడమే యుక్తి 
వాడుకుంటే రక్తి 
వాడకుంటే విరక్తి  #శక్తి #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#శక్తి #మరమనిషి #yqkavi #తెలుగుకవి

read more
మన శక్తిని మరిచిపోయాము 
మంత్ర శక్తిని నమ్ముతున్నాము
మర యంత్రాలపై ఆధారపడుతున్నాము  
మర మనుషులుగా మారిపోతున్నాము   #శక్తి #మరమనిషి #yqkavi #తెలుగుకవి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile