Nojoto: Largest Storytelling Platform

Best పిరికి Shayari, Status, Quotes, Stories

Find the Best పిరికి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పిరికివారు ప్రతి రోజు, పిరికివారు ప్రతి, పిరికి కావాలి, పిరికి కాకి à°•à°¥, పిరికి దెయ్యం,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

srilatha lion

#మనసు #పిరికి #ఎదురుచూపు #Telugu #teluguvelugu

read more
మనసెందుకింత పిరికిది 
తన ఛాయలు ఇకపై లేవంటే...
మనసెందుకింత ధైర్యం గలది
తన అడుగులకై ఎదురుచూస్తుంటే... #మనసు #పిరికి #ఎదురుచూపు #telugu #teluguvelugu

srilatha lion

ఇలా వచ్చి అలా మనసును తాకెళ్ళడం ఎంతసేపు మనసును మనసుతో మనసులో ఉండనివ్వనంతసేపు మనసుకి ఒంటరిదని గుర్తుచేసినంతసేపు మనసుకి పిరికితనం అంటగట్టినంతసేపు #మనసు #ఒంటరి #పిరికి #Telugu

read more
బంధాలెప్పుడు ప్రసాదించే వరమే...
మనసెప్పుడు ఒంటరిదే పిరికిదే... ఇలా వచ్చి అలా మనసును తాకెళ్ళడం ఎంతసేపు 
మనసును మనసుతో మనసులో ఉండనివ్వనంతసేపు
మనసుకి ఒంటరిదని గుర్తుచేసినంతసేపు
మనసుకి పిరికితనం అంటగట్టినంతసేపు

#మనసు #ఒంటరి #పిరికి #telugu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile