Nojoto: Largest Storytelling Platform

Best బంధాలు Shayari, Status, Quotes, Stories

Find the Best బంధాలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about బంధాలు ఏ మాయ à°°à°¾, బంధాలు ఏంటి బంధువులు ఏంటి, బంధాలు అనుబంధాలు కవితలు, బంధాలు కవితలు, బంధాలు బంధుత్వాలు,

  • 4 Followers
  • 13 Stories
    PopularLatestVideo

srilatha lion

#విలువలు #అశాంతి #బంధాలు #Telugu #teluguvelugu #yqkavi

read more
విలువలు మరిచి, అశాంతికి ఆజ్యం పోసి
పైసా ముచ్చట్ల‌ పారిపోతూ
పెత్తనానికొచ్చేసరికి కలిసే బంధాలకి ఏ పేరుని నిర్ణయించాలన్నా అక్షరాలకు అవమానమే! #విలువలు #అశాంతి #బంధాలు #telugu #teluguvelugu #yqkavi

srilatha lion

మాన్వి మను thank u for ur poke ra 💕 #yqbaba #కలికాలం #బంధాలు #yqkavi #Telugu #teluguvelugu

read more
బ్రతికొచ్చెనని పొడుచుకుతినెలే పతిని కర్కషజాతి
రాబందులకు జన్మనిచ్చె మరి ఆ అమాయక పడతి 
గుండెల్ని పిండేస్తున్నా...
తమ ఉనికి ఘోరాతిఘోర అవమానాల్ని భరిస్తున్నా... 
బ్రతికున్న అశరీరుడిలా కన్నపేగుకై తస్కరుడల్లే 
మూలన తలదాచుకు బతికెనా పెద్దరికం కన్నీటిని మింగుతూ...
దురదృష్టవశాత్తు బ్రతికొచ్చి క్షణక్షణం చచ్చి బ్రతుకుతూ బ్రతుకీడుస్తుండగ 
ఓ నిశ్శబ్ధ ఘోషతో ఘొల్లుమంటుందా గృహ గోపురం 
ఆత్మవంచనకు సాక్ష్యమై...
బ్రతికున్న దేహానికి మర్మరూపమై...
కదిలించి కదిలిస్తుందెంతో...
కనులను కట్టిపడేస్తూ..
ఐనా విదిలించుకొన మమకారం 
ఏ మాత్రం అడ్డుపడదులే! 
ఎందుకంటే...
నేడంతా కాసుల దారిలే...
కాసుల్లో స్వారీలే... కాసులతోనే కాటికిలే...
కలికాలమిది మరి వింతేమి కాదులే! మాన్వి మను thank u for ur poke ra 💕 

#yqbaba #కలికాలం #బంధాలు #yqkavi #telugu #teluguvelugu

Narahari Rao

#తెలుగు #తెలుగురచనలు #భావసుమాలు #బంధాలు #Telugu #teluguquotes #జీవితం #జీవితసత్యం

read more
🌞 నరహరి నిత్య నిపఠము 🌞
4⃣3⃣

నీవు భూమిపైకి వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చావు. 
ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళాలి. 
కానీ ఇక్కడున్నంత కాలం ఒంటరిపక్షిలా కాక నలుగురినీ కలుపుకుంటూ... 
పదుగురికీ నీకు చేతనైన రీతిలో అవసరమైన సహాయం చేస్తూ... 
నీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ నిష్కల్మషంగా ఆప్యాయతానురాగాలను పంచుతూ...
నీ బంధుమిత్రగణం నిన్ను చూసి గర్వపడేలా జీవించు. 

✍️బాపురం నరహరి రావు. 
అనంతపురము. 
22*10*2021. #తెలుగు #తెలుగురచనలు #భావసుమాలు #బంధాలు #telugu #teluguquotes #జీవితం #జీవితసత్యం

అజ్ఞాతవాసి

#బంధాలు #yqkavi #తెలుగుకవి

read more
బంధాలను వదిలేస్తూ 
బంధుత్వాలను విడిచేస్తూ 
నేను అంటూ బ్రతికేస్తూ 
నాది అంటూ ఆనందపడుతూ 
జీవితాలను గడిపేస్తున్నారు  #బంధాలు #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#బంధాలు #yqkavi #తెలుగుకవి

read more
చిన్నచిన్న మాటలకి చిరు కోపాలు 
ఆప్యాయతల నడుమున అలకలు 
మాటల మాటున మనస్పర్ధలు 
బంధాలకు ఇవి ప్రతీకలు— % & #బంధాలు #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#బంధాలు #బంధుత్వాలు #yqkavi #తెలుగుకవి

read more
బంధానికి బంధుత్వానికి
విలువ లేదు నేడు 
ధనానికి దర్పానికి 
మాత్రమే విలువ నేడు   #బంధాలు #బంధుత్వాలు #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#బంధాలు #ఆశలు #జీవితాలు #yqkavi #తెలుగుకవి ఎన్నో ఆశలతో మరి ఎన్నో ఆశయాలతో బీజాలు దాటుతూ వెళ్తాము తిరిగి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడతాము

read more
బంధాల బరువుని మోసుకొని 
బోలెడు ఆశలు నింపుకుని 
కుటుంబ భారాన్ని తలుచుకొని 
ఉన్న ఊరిని వదులుకొని 
వలస పక్షిలా ఎగురుకొని 
వేరే దేశం చేరుకోని  
కాయకష్టం చేసుకొని 
సొమ్ము కూడాబెట్టుకొని 
తిరుగు ప్రయాణం అనుకొని 
కరోనా వలయంలో చిక్కుకొని 
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని 
ప్రయాణన్ని ఆపుకొని 
తనవారి కోసం ఆలోచించుకొని  
బాధను మనసులో అణుచుకోని 
బ్రతుకును సాగిస్తున్న సామాన్యులు ఎందరో  #బంధాలు #ఆశలు #జీవితాలు #yqkavi #తెలుగుకవి ఎన్నో ఆశలతో మరి ఎన్నో ఆశయాలతో బీజాలు దాటుతూ వెళ్తాము తిరిగి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడతాము

అజ్ఞాతవాసి

#తెలుగుకవితలు #yqkavi #బంధాలు కొన్ని ఆశలు చంపుకుని కొన్ని ఆశయాలు తీర్చుకోవాలి..

read more
కొన్ని జ్ఞాపకాలు మరువలేనివి
కొన్ని బంధాలు విడువలేనివి
కొన్ని ఆశలు తీరలేనివి
కొన్ని ఆశయాలు తీరు మార్చుకోనేవి #తెలుగుకవితలు #yqkavi #బంధాలు కొన్ని ఆశలు చంపుకుని కొన్ని ఆశయాలు తీర్చుకోవాలి..

అజ్ఞాతవాసి

#బంధాలు #yqkavi #తెలుగుకవి

read more
బంధాలను వదిలేస్తూ 
బంధుత్వాలను విడిచేస్తూ 
నేను అంటూ బ్రతికేస్తూ 
నాది అంటూ ఆనందపడుతూ 
జీవితాలను గడిపేస్తున్నారు  #బంధాలు #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#బంధాలు #yqkavi #తెలుగుకవి

read more
చిన్నచిన్న మాటలకి చిరు కోపాలు 
ఆప్యాయతల నడుమున అలకలు 
మాటల మాటున మనస్పర్ధలు 
బంధాలకు ఇవి ప్రతీకలు— % & #బంధాలు #yqkavi #తెలుగుకవి
loader
Home
Explore
Events
Notification
Profile