Nojoto: Largest Storytelling Platform

Best ముక్కలు Shayari, Status, Quotes, Stories

Find the Best ముక్కలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ముక్కలు చేసే విధానం, మొక్కలు పర్యాయ పదాలు, ముక్కలుగా చేసుకుని వాటికి, ముక్కలుగా గానీ, ముక్కు పర్యాయపదాలు,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

srilatha lion

#మురిపం #ముక్కలు #ప్రతీరాతిరి‌‌ #Telugu #ఇంతేనేమో

read more
ముక్కలవుతూ ప్రతీ రాతిరి
మురిసిపోతూ ప్రతీ రాతిరి
ముక్కలెందుకో!
మురిపమెందుకో!
ప్రేమ బరువైన లేత గుండెల్లో 
తోడు కరువైన కనుసన్నల్లో
తలపు చెరువైన మతి వీధుల్లో
బ్రతుకు పరువైన నానాటి జాడల్లో 
ఇంతేనేమో!  #మురిపం #ముక్కలు #ప్రతీరాతిరి‌‌ #telugu #ఇంతేనేమో


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile