Nojoto: Largest Storytelling Platform

Best అడుగులు Shayari, Status, Quotes, Stories

Find the Best అడుగులు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అడుగులు ఉంటుంది, అడుగులు ఉన్నప్పుడు, అడుగులు ఉన్నప్పుడు మూడువేల, అడుగులు సినిమా, అడుగులు వడి,

  • 3 Followers
  • 4 Stories
    PopularLatestVideo

srilatha lion

పంచప్రాణాలన్న విషయమానక.... #మొగ్గలు #అడుగులు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
నీ రక్తపు మడుగుల మీద 
వారి అడుగులు 
రంగునీళ్ళనుకున్నారు మరి పంచప్రాణాలన్న విషయమానక....

#మొగ్గలు #అడుగులు #yqbaba #yqkavi #telugu #teluguvelugu

Aswartha Lakshmi Mitta

పంచప్రాణాలన్న విషయమానక.... #మొగ్గలు #అడుగులు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #YourQuoteAndMine Collaborating with srilatha lion

read more
అవి అడుగులు కావు
 మానవత్వం మరచిన
వారు నడచిన ముద్రలు
 మానవత్వానికి  సంధించినప్రశ్నలు?
 జవాబు అడుగుతున్నఅడుగులు
💭 పంచప్రాణాలన్న విషయమానక....

#మొగ్గలు #అడుగులు #yqbaba #yqkavi #telugu #teluguvelugu   #YourQuoteAndMine
Collaborating with srilatha lion

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #కృష్ణాష్టమి #అడుగులు #మోక్షం

read more
తేలికగా అందవు
అహమంతా అణగాలి
నిరీక్షణ తప్పదు
పరిశోధన జరగాలి


నల్లని అడుగులు
మోక్ష సుదలు! #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #కృష్ణాష్టమి #అడుగులు #మోక్షం

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు 134 #రుబాయి #రుబాయిలు #కృష్ణ #కవిత #పుస్తకం #అడుగులు

read more
మరువలేను బాల్యంలో పుస్తకాలు నేస్తాలు
వదలలేను ప్రాయంలో కవనమ్ములు నేస్తాలు
తప్పవుగా నేస్తాలే బ్రతుకంటూ ఉన్నప్పుడు..
అప్పుడు ఎప్పుడు మాధవ చరణాములు నేస్తాలు #వన్నెలయ్య_రుబాయిలు 134 #రుబాయి #రుబాయిలు #కృష్ణ #కవిత #పుస్తకం #అడుగులు


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile