Nojoto: Largest Storytelling Platform

Best అవ్వ Shayari, Status, Quotes, Stories

Find the Best అవ్వ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అవ్వాలంటే ఏం చేయాలి, అవ్వ సాటి ఆడపిల్లలు సాంగ్, అవ్వ ఆదాము à°•à°¥, అవ్వ à°•à°¥, అవ్వాలి వీడియో,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #అవ్వ

read more
కాలం తిరిగింది
రాలడం తప్పదు
రూపం మారింది
ఆశ్రయం మిగలదు

ఆకు లాంటి
అవ్వకు #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #అవ్వ

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_వచన_కవిత #సమస్యాపూరణ83 #అవ్వ #బతుకు

read more

ఆ చివరి రోజులు!

కడుపుకు నల్గురు బిడ్డలు పుట్టినా..
విద్దె సెప్పించి ప్రయోజకులను చేసినా..
వొంగిపోయిన కట్టెకు తోడుగా
వొంగిపోని ఒక కట్టైనా పట్నం దాట లేకపాయె!
గుక్కెడు గంజినీళ్లు పోసి,
సాకెటోడు ఒక్కడూ దూర దేశం నుండి రాకపాయె!

కళ్ళల్లో పెట్కొని పెంచినా
ఒక్క లేత చేయైనా బాసట లేక
బతుకుడు లవు తకిలీబయె అవ్వకు!

అన్ని నెల్లు
కడుపుల మోసి,
కని పెంచిన అవ్వ బతుకు
ఆ కడపటి నాల్గు దినాలు
గోస గోస!

"ధర్మాన్న ప్రమదితవ్యం" #వన్నెలయ్య_వచన_కవిత #సమస్యాపూరణ83 #అవ్వ #బతుకు


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile