Nojoto: Largest Storytelling Platform

Best పరమేశ్వర Shayari, Status, Quotes, Stories

Find the Best పరమేశ్వర Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పరమేశ్వరుని పాటలు, పరమేశ్వరుని భక్తి పాటలు, పరమేశ్వరుని చరిత్ర, పరమేశ్వరుని భక్తి గీతాలు, పరమేశ్వరన్,

  • 3 Followers
  • 5 Stories

Aswartha Lakshmi Mitta

#yqkavi #పరమేశ్వర #Telugu #Collab అందరికీ శుభోదయం. అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అందరూ తప్పక పాల్గొనాలి అని కోరుతున్నాను. #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
మన్ను శివాయ 
మిన్ను శివాయ
నీరు శివాయ
నిప్పు శివాయ
గాలి శివాయ
మేను శివాయ
మనసు  శివాయ
నేను శివాయ
నీవు శివాయ
మనము శివాయ
సర్వం శివాయ
సకలం శివాయ 
ఓం నమశ్శివాయ 🙏🙏 #yqkavi #పరమేశ్వర #telugu #collab 
అందరికీ శుభోదయం.
అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
అందరూ తప్పక పాల్గొనాలి అని కోరుతున్నాను. #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Aswartha Lakshmi Mitta

#yqkavi #పరమేశ్వర #Telugu #Collab అందరికీ శుభోదయం. అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అందరూ తప్పక పాల్గొనాలి అని కోరుతున్నాను. #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
పంచాక్షరా 
పార్వతీపతి 
పంచారామ నాథా 
పరమశివా 
విశ్వేశ్వర
వీరభద్రేశ్వర
అమరేశ్వర 
మల్లిఖార్జున స్వామి
శరణు శరణు 🙏🙏 #yqkavi #పరమేశ్వర #telugu #collab 
అందరికీ శుభోదయం.
అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
అందరూ తప్పక పాల్గొనాలి అని కోరుతున్నాను. #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Aswartha Lakshmi Mitta

#yqkavi #పరమేశ్వర #Telugu #Collab అందరికీ శుభోదయం. అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అందరూ తప్పక పాల్గొనాలి అని కోరుతున్నాను. #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
సోమేశ్వర
భీమేశ్వర
వాయులింగేశ్వరా 
జ్యోతి లింగేశ్వర
ఏకామ్రేశ్వర 
నాగనాథీశ్వర
నాగేశ్వర 
నాదేశ్వర
వైదీశ్వర 
ఆత్మలింగేశ్వరా 
ప్రాణేశ్వరా 
పాహి పాహి 🙏🙏

 #yqkavi #పరమేశ్వర #telugu #collab 
అందరికీ శుభోదయం.
అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
అందరూ తప్పక పాల్గొనాలి అని కోరుతున్నాను. #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

అజ్ఞాతవాసి

#ఈశ్వరా #పరమేశ్వర #yqkavi #తెలుగుకవి

read more
ఓ ఈశ్వర పరమేశ్వర 
విశ్వమంతా వ్యాపించవయ్యా 
నువ్వు లేని చోటు ఏదయ్యా 
రుద్రస్వరూపము నువ్వేనయ్యా 
ప్రేమ స్వరూపుడు నీవేనయ్యా 
అలహాలని కంఠంలో దాచుకున్నావయ్యా 
జనుల బాధలను తీర్చుతున్నావయ్యా 
బూడిద దేహము నీదయ్యా 
లోక కళ్యాణానికై ఉద్భవించవయ్యా 
ఎన్నో అవతారాలు ఏత్తవయ్యా 
జనన మరణాలకు నీవు అతీతుడవయ్యా  
నీ ఆజ్ఞ లేనిదే ఏమి జరగదయ్య 
ఆదిదేవుడు నువ్వేనయ్యా 
ఆపదలో తోడు ఉండేది నువ్వేనయ్యా  
లింగ రూపంలో దర్శనమిస్తున్నావయ్యా 
పంచ కేదారాలు నీవేనయ్యా 
దర్శించిన వాడికి పుణ్యమేనయ్య 
మూడో కంటిని తెచ్చావంటే భస్మమేనయ్య 
లోకం తీరు మారిపోయిందయ్యా 
పాపం ఉవ్వెత్తున పెరిగిపోయిందయ్యా 
న్యాయ ధర్మాలకి తావు లేదయ్యా 
మానవత్వం మంట కలిసిపోయింది అయ్యా 
ఈ ఆటలాడించేది నువ్వేనయ్యా 
మనుజులుందరినీ మార్చవయ్యా  
ఆనందంగా జీవించేలా చూడవయ్యా  #ఈశ్వరా #పరమేశ్వర #yqkavi #తెలుగుకవి

About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile