Nojoto: Largest Storytelling Platform

Best కుటుంబం Shayari, Status, Quotes, Stories

Find the Best కుటుంబం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కుటుంబం అంటే ఏమిటి, కుటుంబం కవితలు, కుటుంబం సినిమా, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం రకాలు,

  • 3 Followers
  • 9 Stories

Phanindra Ganesh

#వైక్యూకవి #yqkavi #yqbaba #ఇల్లు #అమ్మ #నాన్న #కుటుంబం #ganshots

read more
ఇంటి దగ్గరున్నప్పుడు,
ఖాళీ జేబు ఏనాడు కానరాలే
ఎందుకంటే అక్కడ మా నాన్న ఉన్నారు,
కంచానికి ఎదురుచూసే వేళ ఏనాడు రాలే
ఎందుకంటే అక్కడ మా అమ్మ ఉంది,
నోరు మాట్లాడం మానేసిన ఊసే వినలే
ఎందుకంటే అక్కడ మా చెల్లి ఉంది,
పెదవులు చిరునవ్వును మర్చిన ఆనవాలేలే,
ఎందుకంటే నేనున్నది మా సొంత స్వర్గంలో.
 #వైక్యూకవి #yqkavi #yqbaba #ఇల్లు #అమ్మ #నాన్న #కుటుంబం #ganshots

అజ్ఞాతవాసి

#కుటుంబం #yqkavi #తెలుగుకవి

read more
చిన్న చిన్న మాటలు 
పెద్ద పెద్ద గొడవలు 
వ్యక్తుల మధ్య మాట పట్టింపులు 
కుటుంబాల మధ్య మనస్పర్ధలు  
బంధాలు తెంచుకోవడాలు 
బంధుత్వాలు వదులుకోవడాలు 
ఓకే కుటుంబమని మరిచిపోవడాలు 
వింతగా ప్రవర్తించడాలు #కుటుంబం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#లోన్ యాప్స్ #కుటుంబం #జీవితం #yqkavi #తెలుగుకవి

read more
లోను యాప్స్ విరుచుకుపడుతున్నాయి 
ప్రతిక్షణం వేధిస్తున్నాయి 
మానసికంగా హింసిస్తున్నాయి 
ఎంతోమందిని బలి తీసుకుంటున్నాయి 
ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి  
ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి 
కఠిన చర్యలు తీసుకోకుంటున్నాయి  #లోన్ యాప్స్ #కుటుంబం #జీవితం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#అన్నదమ్ములు #కుటుంబం #yqkavi #తెలుగుకవి

read more
ఆస్తులకై తగాదా పడుతున్నాము 
మాట పట్టింపులకు పోతున్నాము 
కుటుంబాలను విడగొట్టుకుంటున్నాము 
ఎవరికి వారే అంటూ బ్రతుకుతున్నాము 
గుర్తు రావట్లేదా కలిసి పెరిగిన ఆ కాలము 
మర్చిపోయావా తోడు నిలిచిన ఆ బంధము   #అన్నదమ్ములు #కుటుంబం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#కుటుంబం #yqkavi #తెలుగుకవి

read more
విడగొడుతున్నాయి ద్వేషాలు 
విరిచేస్తున్నాయి మనసులు  
దూరమవుతున్నాయి బంధాలు 
తెగిపోతున్నాయి అనుబంధాలు 
విచ్ఛిన్నమవుతున్నాయి కుటుంబాలు 
తలక్రిందులవుతున్నాయి జీవితాలు  #కుటుంబం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#కుటుంబం #yqkavi #తెలుగుకవి

read more
చిన్న చిన్న మాటలు 
పెద్ద పెద్ద గొడవలు 
వ్యక్తుల మధ్య మాట పట్టింపులు 
కుటుంబాల మధ్య మనస్పర్ధలు  
బంధాలు తెంచుకోవడాలు 
బంధుత్వాలు వదులుకోవడాలు 
ఓకే కుటుంబమని మరిచిపోవడాలు 
వింతగా ప్రవర్తించడాలు #కుటుంబం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#లోన్ యాప్స్ #కుటుంబం #జీవితం #yqkavi #తెలుగుకవి

read more
లోను యాప్స్ విరుచుకుపడుతున్నాయి 
ప్రతిక్షణం వేధిస్తున్నాయి 
మానసికంగా హింసిస్తున్నాయి 
ఎంతోమందిని బలి తీసుకుంటున్నాయి 
ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి  
ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి 
కఠిన చర్యలు తీసుకోకుంటున్నాయి  #లోన్ యాప్స్ #కుటుంబం #జీవితం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#అన్నదమ్ములు #కుటుంబం #yqkavi #తెలుగుకవి

read more
ఆస్తులకై తగాదా పడుతున్నాము 
మాట పట్టింపులకు పోతున్నాము 
కుటుంబాలను విడగొట్టుకుంటున్నాము 
ఎవరికి వారే అంటూ బ్రతుకుతున్నాము 
గుర్తు రావట్లేదా కలిసి పెరిగిన ఆ కాలము 
మర్చిపోయావా తోడు నిలిచిన ఆ బంధము   #అన్నదమ్ములు #కుటుంబం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#కుటుంబం #yqkavi #తెలుగుకవి

read more
విడగొడుతున్నాయి ద్వేషాలు 
విరిచేస్తున్నాయి మనసులు  
దూరమవుతున్నాయి బంధాలు 
తెగిపోతున్నాయి అనుబంధాలు 
విచ్ఛిన్నమవుతున్నాయి కుటుంబాలు 
తలక్రిందులవుతున్నాయి జీవితాలు  #కుటుంబం #yqkavi #తెలుగుకవి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile