Nojoto: Largest Storytelling Platform

Best దిశ Shayari, Status, Quotes, Stories

Find the Best దిశ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about దిశ app, దిశలు, దిశా పటాని, దిశ చట్టం, దిశ వికృతి పదం,

  • 3 Followers
  • 4 Stories
    PopularLatestVideo

srilatha lion

అపుడే నీకు విజయనిస్తా... నీ ఇష్టం ఇక 😏 అప్పటిదాక నీ దోస్త్ కచ్చి పే...😃 మాటల్లేవ్ మాట్లాడుకోవటాల్లేవ్ 🤐😁 #విజయదశమి #నేను_నా_పిచ్చి #Telugu #teluguvelugu #దిశ #దశ #దశమి #పే

read more
దిశను మార్చి దశను మార్చేయవే దశమి  అపుడే నీకు విజయనిస్తా... 
నీ ఇష్టం ఇక 😏 
అప్పటిదాక నీ దోస్త్ కచ్చి పే...😃
మాటల్లేవ్ మాట్లాడుకోవటాల్లేవ్ 🤐😁

#విజయదశమి #నేను_నా_పిచ్చి #telugu #teluguvelugu #దిశ #దశ #దశమి #పే

srilatha lion

#దశ #దిశ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #lifelessons life

read more
ఏదైనా ఓ దశ దాటేవరకే
ఆ దశ దాటాక ఏ దిశా ఏం చేయలేదు #దశ #దిశ #yqbaba #yqkavi #telugu #teluguvelugu #lifelessons #life

అజ్ఞాతవాసి

#దిశ #చట్టం #మృగం #yqkavi #తెలుగుకవి

read more
దిశ చట్టం వచ్చిందన్నారు
ఆడపిల్లకు రక్షణ పెరిగిందన్నారు 
న్యాయం తక్షణమే అన్నారు 
రుజువైతే శిక్ష కఠినమైనదన్నారు 
స్పెషల్ కోర్టులు అంటూ చెప్పారు
దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు 
మంత్రిగారు శిక్షలు పడుతున్నాయన్నారు 
పోలీసులు ఆ చట్టమే ఇంకా అవ్వలేదు అన్నారు 
న్యాయం కోసం ఎంతో మంది తిరుగుతున్నారు 
అన్యాయం అయిపోయిన వారు అనేకం ఉన్నారు 
మృగాల రూపంలో ఇంకా సమాజంలో తిరుగుతున్నారు 
ఏదో ఒక చోట దాడి చేస్తూనే ఉన్నారు 
చంటి పాప నుండి ముసలి తల్లి వరకు వదలకుంటున్నారు 
రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు  
కేసులు పెడితే బెదిరిస్తున్నారు
ఎదిరిస్తే మృత్తి ఒడిలోకి చేరుస్తున్నారు 
అధికారులే సెటిల్మెంట్లు చేస్తున్నారు 
కాకమ్మ కబుర్లు చెప్పి కేసులు క్లోజ్ చేస్తున్నారు  #దిశ #చట్టం #మృగం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#దిశ #చట్టం #మృగం #yqkavi #తెలుగుకవి

read more
దిశ చట్టం వచ్చిందన్నారు
ఆడపిల్లకు రక్షణ పెరిగిందన్నారు 
న్యాయం తక్షణమే అన్నారు 
రుజువైతే శిక్ష కఠినమైనదన్నారు 
స్పెషల్ కోర్టులు అంటూ చెప్పారు
దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు 
మంత్రిగారు శిక్షలు పడుతున్నాయన్నారు 
పోలీసులు ఆ చట్టమే ఇంకా అవ్వలేదు అన్నారు 
న్యాయం కోసం ఎంతో మంది తిరుగుతున్నారు 
అన్యాయం అయిపోయిన వారు అనేకం ఉన్నారు 
మృగాల రూపంలో ఇంకా సమాజంలో తిరుగుతున్నారు 
ఏదో ఒక చోట దాడి చేస్తూనే ఉన్నారు 
చంటి పాప నుండి ముసలి తల్లి వరకు వదలకుంటున్నారు 
రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు  
కేసులు పెడితే బెదిరిస్తున్నారు
ఎదిరిస్తే మృత్తి ఒడిలోకి చేరుస్తున్నారు 
అధికారులే సెటిల్మెంట్లు చేస్తున్నారు 
కాకమ్మ కబుర్లు చెప్పి కేసులు క్లోజ్ చేస్తున్నారు  #దిశ #చట్టం #మృగం #yqkavi #తెలుగుకవి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile