Nojoto: Largest Storytelling Platform

Best ఒక్కో Shayari, Status, Quotes, Stories

Find the Best ఒక్కో Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఒక్కొక్క, ఒక్కో, ఒక్కో వార్డుకు, ఒక్కోసారి, ఒక్కో సంవత్సరం,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ95 #వైక్యూకవి మరొక్కసారి దుర్గా శేఖర్ గారికి ధన్యవాదాలు దయచేసి సమస్యాపూరణం 96 లో పాల్గొనాల్సిందిగా మనవి. సమస్యాపూరణం పాతవాటిలో చూసి ఈ సమస్యాపూరణం తీసుకోవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు #టాగ్ చేసాను #కానీ #మొదటి #ఒక్కో #ఇంకో #ముక్తపదగ్రస్తం #సమస్యాపూరణ96 #ముక్తపదగ్రస్తo

read more


#సమస్యాపూరణం 95#వ్యంజకాలులో 
నన్ను విజేత గా ప్రకటించిన దుర్గా శేఖర్
గారికి ధన్యవాదాలు....
నేటి నా చాలెంజ్ 
అయిదు పాదాల కవిత
#ఒక్కో పాదంలో ఎన్ని పదాలైనా ఉండొచ్చు 
#కానీ ఆ కవిత ప్రాస నియమం పాటించాలి 
ఉదా: 2వ అక్షరం అన్ని వరుసలలో ఒకటే ఉండాలి.
#ఇంకో షరతు
#మొదటి వరుసలో ఆఖరి అక్షరం తో రెండవ వరుస ప్రారంభించాలి 
మళ్ళీ రెండవ వరుసలో ఆఖరి అక్షరం తో మూడవ ప్రారంభించాలి 
ఇలా ఆఖరి వరుస వరకు కొనసాగించాలి...ప్రాస తప్పకూడదు .ఆఖరి అక్షరం ఏదైనా దాని గుణింతాలను కూడా ఉపయోగించవచ్చు .ఉదాహరణకు 
క కా కి కీ  ఇలా దేనితోఅయినా తరువాతి పాదం మొదలు పెట్టొచ్చు.
Eg. సుందరమగు నీ రూపము
      మందర వర్ణపు మహా దీపం
       .........
      ..........
     ...........
ఇక మీదే ఆలస్యం ....మొదలు పెట్టండి.
#సమస్యాపూరణ 96
#ముక్తపదగ్రస్తం #నా చాలెంజ్ ను ఉపయోగించండి......మిట్టా లక్ష్మి
 





 #సమస్యాపూరణ95
#వైక్యూకవి   
మరొక్కసారి దుర్గా శేఖర్ గారికి ధన్యవాదాలు
దయచేసి సమస్యాపూరణం 96 లో 
పాల్గొనాల్సిందిగా  మనవి.
సమస్యాపూరణం పాతవాటిలో చూసి 
ఈ సమస్యాపూరణం తీసుకోవడం జరిగింది. 
నాకు తెలిసినంత వరకు #టాగ్ చేసాను


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile