Nojoto: Largest Storytelling Platform

Best వేదన Shayari, Status, Quotes, Stories

Find the Best వేదన Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about వేద meaning, వేదన కవితలు, వేద సాంగ్, వేదనలోన, వేద సాంగ్స్,

  • 2 Followers
  • 5 Stories
    PopularLatestVideo

srilatha lion

#yqbaba #yqkavi #ప్రేమదీపం #నూనె #ప్రేమ #వేదన #Telugu #teluguvelugu

read more
కొంత కాలానికి ఆరిపోతుందనుకుంటే పొరపాటేనే
జీవితానికి సరిపడ నింపేసారే వేదన నూనె #yqbaba #yqkavi #ప్రేమదీపం #నూనె #ప్రేమ #వేదన #telugu #teluguvelugu

srilatha lion

#వేదన #కాలయాపన #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #Telugu #lovequotesbysrilathalion

read more
ఒకడి వేదన ఇంకొకడికి కాలయాపన
ఒకడి యాతన ఇంకొకడికి నాటక పదర్శన
ఒకడి రోధన ఇంకొకడికి చులకన...

ఆ అగాధం తమ మది తలుపు తడితే గాని 
తెలిసి రాదు ఎదుటివాడి ఎద బరువెంతో... #వేదన #కాలయాపన #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotesbysrilathalion

srilatha lion

#yqbaba #yqkavi #వేదన #Telugu #teluguvelugu #sltelugu #lovequotes by srilathalion

read more
 వెల లేని వేదన వదలవే లలన
 తుల లేని తపన ఇముడ్చవే నీలోన
 #yqbaba #yqkavi #వేదన #telugu #teluguvelugu #sltelugu #lovequotes by srilathalion

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కూనలమ్మ #కూనలమ్మ #కూనలమ్మపదాలు #ప్రేమ #వేదన #చదువు love

read more
కదిలింది ప్రేమ కథ
మిగిలింది మనో వ్యథ
చదివింది అంత వృధ
ఓ వన్నెలమ్మ! #వన్నెలయ్య_కూనలమ్మ #కూనలమ్మ #కూనలమ్మపదాలు #ప్రేమ #వేదన #చదువు #love

Naresh Reddy Aleti

#వేదన #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత

read more
వెన్నెలలా వెలిగావు..
వెతలను కురిసావు.. #వేదన  #YourQuoteAndMine
Collaborating with వెన్నెల సీత


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile