Nojoto: Largest Storytelling Platform

Best దూరంగా Shayari, Status, Quotes, Stories

Find the Best దూరంగా Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about దూరంగా నువ్వే వెళ్ళావే, దూరంగా నువ్వే వెళ్ళావే సాంగ్, దూరంగా నేను, దూరంగా నువ్వే వెల్లకే, దూరంగా నేనిలా భారంగా సాంగ్,

  • 2 Followers
  • 3 Stories

Suryasamudra Sasura

#చరిత్రలో #దూరంగా ఉన్న #దగ్గరగా ఉన్న #రాముడికి #సీత దేవికీ #ప్రాణం #కృష్ణుడికి #రాధే ప్రాణం నాకు #నువ్వు ఎప్పటికీ ప్రాణం #సూర్యసముద్రససుర #కవిత్వం

read more

srilatha lion

బ్యాగ్రౌండ్ లో దయ్యానికి ఉందలాగ...🖤 #దూరంగా #ఎక్కడికో #Telugu

read more
దూరంగా ఎక్కడికో 
ఎగిరిపోవాలనుంది మదికి‌...
ఒక్క కన్నీటిచుక్కైనా 
కంటిని వెంటాడకుండ ఉండేలా...
ఒక్క చిన్ని అరనవ్వైనా 
పెదాలను దాటి తప్పించుకోకుండేలా...
ఒక్క రాత్రైనా మనసు 
ఆలోచనల్ని ఆందోళనని కాల్చేసి 
ప్రశాంతంగ పడుకుండిపోయేలా...
ఎగిరిపోవాలనుంది మదికి 
దూరంగ ఎక్కడికో! బ్యాగ్రౌండ్ లో దయ్యానికి ఉందలాగ...🖤
#దూరంగా #ఎక్కడికో #telugu

srilatha lion

ఇక్కడ ప్రేమంటే ప్రేమే "❣️"... ప్రేమ "💃" కాదు... 🤭 #ప్రేమ #దూరంగా #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
ప్రేమకి దూరంగా ఉండు
ప్రేమ లొంగేది ప్రేమకే మరి! ఇక్కడ ప్రేమంటే ప్రేమే "❣️"...  ప్రేమ "💃" కాదు... 🤭 

#ప్రేమ #దూరంగా #yqbaba #yqkavi #telugu #teluguvelugu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile