Nojoto: Largest Storytelling Platform

Best రామ Shayari, Status, Quotes, Stories

Find the Best రామ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about రామ్ చరణ్, రామాంజనేయ యుద్ధం, రామారావు పాటలు, రామ్, రాములు,

  • 4 Followers
  • 7 Stories
    PopularLatestVideo

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #రామ #pic source Whatsup

read more
అణువణువున రామ మంత్రము
 అవని యందు పుణ్య మంత్రం 















పావనమైన పసిడి మంత్రము
జీవనమైన ప్రణవ మంత్రము

అభయమోసగును నామ మంత్రము
జయము నొసగును రామ మంత్రము 
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 💐💐 #భావసుమాలు 
#వైక్యూకవి 
#రామ 
#Pic source Whatsup

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #రామ

read more
పసిపిల్లలు పలికే మంత్రం
ప్రతి ఒక్కరూ పలుకు మంత్రం
ప్రతి చోట వినబడు మంత్రం
అణువు అణువున నిండిన మంత్రం

రాం రాం రాం రాం రాం రాం
 #భావసుమాలు 
#వైక్యూకవి 
#రామ

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #రామ

read more
కుహు కుహూ పాడింది కోయిలమ్మ
రామ రామ అని వినిపిస్తోందేమి చెప్మా 

నవ వసంతగానం అంటారు 
రామ నామ గానం వినిపిస్తోంది #భావసుమాలు 
#వైక్యూకవి 
#రామ

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #రామ

read more
.

ఆమని వచ్చింది అంటారు
ప్రతి చెట్టు పుట్ట "రామ రామ"
అంటూ శబరిని గుర్తుతెస్తూంది
అంతా రామ మయం అనిపిస్తుంది. #భావసుమాలు 
#వైక్యూకవి 
#రామ

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #రామ

read more
వారధినే కట్టినాడు
కోదండము నెత్తినాడు
సీతమ్మను విడిపించగ..
రావణున్ని కొట్టినాడు #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #రామ

అజ్ఞాతవాసి

#సీత #రామ #సినిమా #yqkavi #తెలుగుకవి

read more
సీతారామం 
ఓ అద్భుత ప్రేమ కావ్యం 
మనసును దోచే దృశ్యరూపం 
స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం
ఓ సైనికుని త్యాగం 
కులమతాలకు అతీతం 
ఎల్లలు దాటిన మానవత్వం  
కన్నీటితో ఇది సమాప్తం  #సీత #రామ #సినిమా #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#సీత #రామ #సినిమా #yqkavi #తెలుగుకవి

read more
సీతారామం 
ఓ అద్భుత ప్రేమ కావ్యం 
మనసును దోచే దృశ్యరూపం 
స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం
ఓ సైనికుని త్యాగం 
కులమతాలకు అతీతం 
ఎల్లలు దాటిన మానవత్వం  
కన్నీటితో ఇది సమాప్తం  #సీత #రామ #సినిమా #yqkavi #తెలుగుకవి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile