Nojoto: Largest Storytelling Platform

Best కన్నీళ్లు Shayari, Status, Quotes, Stories

Find the Best కన్నీళ్లు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కన్నీళ్లు కవితలు, కన్నీళ్లు సముద్రం, కన్నీళ్లు ఎందుకు ఉప్పగా ఉంటాయి, కన్నీళ్లు సముద్రం సాంగ్, కన్నీళ్లు సముద్రం నామం,

  • 5 Followers
  • 12 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

నా #కన్నీళ్లు #గుండె #చెప్పలేని #మాటలు #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

#బరువైన #భావాలు #నిస్సహాయత #కన్నీళ్లు మా #ప్రేమలో #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

#అందమైన #మగువల #కళ్ళకి #కాటుక #సూపర్ బి. కాటుక కనులకు అందమైన #స్వప్నం సూపర్ బి. ఆ #కళ్ళల్లో #కన్నీళ్లు మదిని కదిలించే #ప్రేమకథ ముగింపు #సూర్యసముద్రససుర. #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

#నేను #వివరించేటప్పుడు #కన్నీళ్లు పెడితే #తిట్టడం #నిజంగా #నన్ను #బాధించింది #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

మన #జీవితంలో #కన్నీళ్లు #నవ్వులు #జ్ఞాపకాలంటూ ఎన్నో ఇస్తుంది | కన్నీళ్లు #ఇంకిపోతాయి #నవ్వులు #మాసిపోతాయి కానీ ఎప్పటికీ మిగిలిపోయేది #సూర్యసముద్రససుర #జ్ఞాపకాలే

read more
mute video

Bindu Quotes Writer

#తెలుగువెలుగు #కన్నీళ్లు #ప్రేమవ్యథ #sadquotes #myfeelings #yourquotebaba #yqquotes #yqkavi

read more
నిద్రిస్తున్న మనసుని తట్టిలేపి 
మరీ గాయం చేసే శక్తి ప్రేమకే ఉందేమో..
బ్రతికింనంత కాలం నా మనసంతా బరువే..
కార్చే కన్నీళ్లతో అవ్వదా నా గుండె చెరువే..  #తెలుగువెలుగు #కన్నీళ్లు #ప్రేమవ్యథ #sadquotes #myfeelings #yourquotebaba #yqquotes #yqkavi

Mouni Kanna✍

#కన్నీళ్లు #అలసిన #సొలసిన #వెలిసిన #ప్రేమ #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత

read more
అలసిన కన్నులకు అలలుగా కన్నీరు
సొలసిన మనసు సముద్ర సంద్రం  #కన్నీళ్లు 
#అలసిన 
#సొలసిన
#వెలిసిన
#ప్రేమ  #YourQuoteAndMine
Collaborating with వెన్నెల సీత

srilatha lion

#జ్ఞాపకాలు #కన్నీళ్లు #నువ్వు #Telugu

read more
చాల్లే గుండెలో గుప్పెడు జ్ఞాపకాలు 
కళ్ళలో కడివెడు కన్నీటి ధారలు 
ఇంకేం‌ కావాలి 
బ్రతికేస్తుంది మనసు జ్ఞాపకాలతో...
గడిపేస్తుంది తనువు కన్నీళ్ళతో... #జ్ఞాపకాలు #కన్నీళ్లు #నువ్వు #telugu

srilatha lion

పిచ్చి మనసుకి... #కన్నీళ్లు #కారణం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes

read more
కొన్నిసార్లు కన్నీటిని కరముతో 
తుడుచుకునే ప్రయత్నం కన్నా
ఆ కన్నీటికి గల కారణం ఏంటా 
అన్న సంధిగ్ధమే  ఎక్కువ పిచ్చి మనసుకి...

#కన్నీళ్లు #కారణం #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes

srilatha lion

#Telugu #teluguvelugu #yqkavi #కన్నీళ్లు #కనులు #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk

read more
కన్నీరింకి కనులెడారైతే 
కన్నీటికి ఆస్కారమెక్కడిది
ఆ కోమలి వెతకైన తెలుసో లేదో 
ఆ ఎడారి కనుల దుస్థితి #telugu #teluguvelugu #yqkavi #కన్నీళ్లు #కనులు   #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk
loader
Home
Explore
Events
Notification
Profile