Find the Best భక్తి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutవన్నెలయ్య_భక్తి_సమీరాలు, భక్తి, వన్నెలయ్య_భక్తి_గజల్, భక్తిభావం, వన్నెలయ్య_భక్తిదీపం,
చిరంజీవి మాచర్ల.
"భయపడకుండా ఉండడమే భక్తి" తాను ఒక్కడినే అని తెలుసు, శత్రు బలం కోట్లలో ఉంటుంది అని తెలుసు, ఎదురుగా ఉంది దేవతలను సైతం గడగడలాడించిన రాక్షసుడు అని తెలుసు, అయిన ఆయన బెదరలేదు సరికాద లంకను భయాగ్నిలో దహించి వేసాడు.శ్రీరామ భక్తే హనుమ బలం,భగవంతుని మీద నమ్మకం ఉన్న చోట భయానికి చోటు ఉండదు. ©చిరంజీవి మాచర్ల.
Om Kusal
White దేవునికి ప్రార్థించాలంటే మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. మనసు ,ఆత్మ ఏకమై దృష్టి అంతా దేవుని పై మాత్రమే ఉండాలి. నీలో దేవుడు ఉండాలి. అప్పుడే నీ ఆత్మ పరమాత్మ ను చేరుకోగలదు. లేదంటే ఎన్ని చేసినా వ్యర్థమే. ఆపై దేవుణ్ణి నిందించకూడదు. ©Om Kusal #Thinking భక్తి స్పెషల్ భక్తి కోట్స్ భక్తి సన్నివేశాలు భక్తి ప్రపంచం హర హర మహాదేవ
#Thinking భక్తి స్పెషల్ భక్తి కోట్స్ భక్తి సన్నివేశాలు భక్తి ప్రపంచం హర హర మహాదేవ
read moreచిరంజీవి మాచర్ల.
కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, బాధలు, భయాలతో నిండిన కఠినమైన దారిలో నీకు తోడుగా నిలిచేది,నీ చేయి పట్టుకొని నడిపించేది, నిన్ను సురక్షితంగా గమ్యం చేర్చేది"గురువు"ఒక్కరే. ©చిరంజీవి మాచర్ల.
Naveen Chakravarthi
hi friends fasting chestunnara... happy shivratri to you all ©Naveen Chakravarthi #Sad_Status హర హర మహాదేవ
#Sad_Status హర హర మహాదేవ
read moreచిరంజీవి మాచర్ల.
కర్మ మాయ వలన ఒడిలో ఉన్న బిడ్డను తల్లి మరిచిన తనను నమ్ముకున్న బిడ్డలను సాయి బాబా ఎప్పుడు మరవక రక్షిస్తాడు. ©చిరంజీవి మాచర్ల.
Om Kusal
White ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో శివ శంభో ©Om Kusal #Sad_Status హర హర మహాదేవ భక్తి కోట్స్ బుధవారం భక్తి స్పెషల్ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి కథలు
#Sad_Status హర హర మహాదేవ భక్తి కోట్స్ బుధవారం భక్తి స్పెషల్ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి కథలు
read moreNaveen Chakravarthi
White good evening friends.. what are you doing.. advance happy shivratri to you.. ©Naveen Chakravarthi #sad_quotes హర హర మహాదేవ
#sad_quotes హర హర మహాదేవ
read moreచిరంజీవి మాచర్ల.
విరుద్ద ధర్మాలు కలిగిన నిప్పు,నీరు ని ఒక్క చోట స్రృష్టించి ప్రక్రృతిని శాశించిన వాడు పరమేశ్వరుడు కాక సాధారణ ఫకీర్ ఎలా అవుతాడు? ©చిరంజీవి మాచర్ల.
చిరంజీవి మాచర్ల.
జడమైన చిలుము ధన్యం అయింది, అది మొదట అనేక తపః పరీక్షలకు తట్టుకోవలసి వచ్చింది, కుమ్మరి దానిని తొక్కుట, ఎండలో ఎండుట, కొలిమిలో కాలుట ఇలా అన్నింటిని ఓర్చుకుంటే కానీ అది బాబా దగ్గరకు చేరలేదు. భక్తుడు కూడా ఆ చిలుము వలే అనేక పరీక్షలను ఎదుర్కొని స్థిరమైన భక్తి తో ఉంటేనే బాబాను చేరుకోగలడు. ©చిరంజీవి మాచర్ల.
Naveen Chakravarthi
White advance happy shivratri to you all ©Naveen Chakravarthi #Thinking