Find the Best పాఠశాల Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పాఠశాల అంటే à°à°®à°¿à°Ÿà°¿, పాఠశాల తిరిగి తెరà±à°¸à±à°¤à°¾à°°à±, పాఠశాలలౠఎపà±à°ªà±à°¡à± తెరà±à°¸à±à°¤à°¾à°°à±, పాఠశాల à°…à°à°¿à°µà±ƒà°¦à±à°§à°¿, పాఠశాల à°—à±à°°à°¿à°‚à°šà°¿,
Naresh Reddy Aleti
పాఠశాల జ్ఞాపకాలు నా కలమును పాయలేదు తరగతి గది దృశ్యాలను నా కనులను వీడలేదు సరిగమలే ప్రాణమైన తీగ తెగిన వీణనైతి బాల్యంలో కోకిలలా నా గొంతును విప్ప లేదు స్నేహితున్ని ఏడిపిస్తు శతనామం వ్రాసినాము జుంటి తేనె అల్లరులవి నా మనసును దాటలేదు చిన్నవేలు చిన్నబోయె గురువు గోరు కత్తిరిస్తె అలుపు లేని కత్తిరింపు నా దినుసును మార్చలేదు ఆటలలో ఆరితేరి చదువులోన పండిపోయి రెండ్రేండు ముత్యాలే మా గుంపును ఓడ లేదు మండల్లో ఆటలంట గుండెల్లో సంబరాలు వన్నెలోడ! ధన రాశీ ఆ వయసును కూర్చలేదు #వన్నెలయ్య_గజల్ 43 #గజల్ #గజల్స్ #పాఠశాల #బాల్యం #school #schooldays
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto