Nojoto: Largest Storytelling Platform

Best ధ్యాస Shayari, Status, Quotes, Stories

Find the Best ధ్యాస Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ధ్యాస, ధ్యాసలో, ధ్యాసే, ధ్యాసంతా, ధ్యాస జన,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

srilatha lion

#శ్వాస #ధ్యాస #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
ప్రాణమంతా నీ మీదే... కాని 
మనిషినే ఇక్కడ

మనసంతా నీ మీదే... కాని 
ముసుగే నా తనువంతట

ధ్యాసంతా నీ మీదే...కాని
శ్వాసే ఇక కష్టతరమట


 #శ్వాస #ధ్యాస #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

#శ్వాస #ధ్యాస #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #Telugu #lovequotesbysrilathalion

read more
ప్రాణికోటికి శ్వాసెలాగో 
నాకు నీ ధ్యాస అలాగ
ప్రాణికి ప్రాణం పోసేది శ్వాస
నాకు నీ ధ్యాస
ప్రాణికి శ్వాస అవసరం
నాకు నీ ధ్యాస అత్యవసరం #శ్వాస #ధ్యాస #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotesbysrilathalion


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile