Nojoto: Largest Storytelling Platform
    PopularLatestVideo

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_తత్వగీతం #తత్వం #తత్వగీతం #ధనము #జనము #జీవితం

read more

ధనము జనము చూసి మురిసేవా
కుబేర పుత్ర..
పోవు నాడు వెంట వచ్చేనా?

               జనము చూసి విర్రవీగకు
               ధనము నాకని చిర్రులెత్తకు

                    పోవునాడు ధనము రాదు
                    నిన్ను తీసుకు జనము రారు

ధనము జనము చూసి మురిసేవా
కుబేర పుత్ర..
పోవు నాడు వెంట వచ్చేనా? #వన్నెలయ్య_తత్వగీతం #తత్వం #తత్వగీతం #ధనము #జనము #జీవితం

అజ్ఞాతవాసి

#డబ్బు #ధనము #అధికారం #yqkavi #తెలుగుకవి

read more
డబ్బే ఇప్పటి కొలమానము 
ధనమే ఇచ్చాను అధికారము 
నిలవదు ఎప్పుడు శాశ్వతము 
క్షణికములో మారిపోవును జీవితము  #డబ్బు #ధనము #అధికారం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#డబ్బు #ధనము #అధికారం #yqkavi #తెలుగుకవి

read more
డబ్బే ఇప్పటి కొలమానము 
ధనమే ఇచ్చాను అధికారము 
నిలవదు ఎప్పుడు శాశ్వతము 
క్షణికములో మారిపోవును జీవితము  #డబ్బు #ధనము #అధికారం #yqkavi #తెలుగుకవి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile