Nojoto: Largest Storytelling Platform

Best స్త్రీ Shayari, Status, Quotes, Stories

Find the Best స్త్రీ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutస్త్రీల పుట్టుమచ్చలు, స్త్రీ పర్యాయపదాలు, స్త్రీల పేర్లు, స్త్రీ వశీకరణ విద్య, స్త్రీ గొప్పతనం,

  • 4 Followers
  • 6 Stories

అజ్ఞాతవాసి

అందరూ కాదు ఎక్కువ శాతం ఇప్పుడు ఇలానే ఉన్నారు. #స్త్రీ #yqkavi #తెలుగుకవి

read more
నేటి స్త్రీలు బాగా అభివృద్ధి చెందారు 
మాయ చేయడంలో ముందున్నారు 
మోసగించడంలో ఆరితేరారు 
అవసరమైతే మత్తులోకి దించుతారు 
అనవసరమైతే మత్తు వదిలేలా దంచుతారు 
ఎవరినైనా యమర్చుతారు
అడ్డొస్తే హతమార్చుతారు 
ఏ పాపం తెలియనట్టు నటిస్తారు 
అయ్యో పాపం అనేట్టు జీవిస్తారు  అందరూ కాదు ఎక్కువ శాతం ఇప్పుడు ఇలానే ఉన్నారు. 
#స్త్రీ #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#స్త్రీ #భ్రూణహత్య #తెలుగుకవి #yqkavi

read more
లింగ నిర్ధారణ చేస్తున్నారు 
ఆడపిల్ల అయితే ఆదిలోనే తుంచేస్తున్నారు 
మగ పిల్లాడే కావాలంటూ పట్టుపడుతున్నారు 
వంశోద్ధారకుడు అంటూ మురిసిపోతున్నారు 
ధనం కోసం లక్ష్మీదేవికి పూజ చేస్తున్నారు 
విద్య కోసం సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నారు 
దేవతల రూపంలో ఉన్న వాళ్ళని కొలుస్తున్నారు
మొక్కులు చెల్లించుకుంటున్నారు 
జన్మనిచ్చిన తల్లిని చూసుకుంటున్నారు  
తనతో పాటు పెరిగిన వారిని హక్కున చేర్చుకుంటున్నారు  
జీవితాన్ని పంచుకున్న భార్య తో జీవనం సాగిస్తున్నారు 
పుట్టబోయేది ఆడపిల్ల అయితే వద్దు అనుకుంటున్నారు 
నలుసుగా దాన్ని చూస్తున్నారు 
నలకగా దాన్ని తీసి పడేస్తున్నారు   
మగపిల్లాడి కోసం యజ్ఞ హోమాలు చేసేస్తున్నారు 
గుళ్ళు గోపురాలు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు  
ఆడపిల్ల అనగానే అంతు చూస్తున్నారు 
బాహ్య ప్రపంచాన్ని చూడకుండా చేస్తున్నారు 
అంతలోనే పరలోకానికి పంపిస్తున్నారు
భ్రూణ హత్యలు చేస్తున్నారు  #స్త్రీ #భ్రూణహత్య #తెలుగుకవి #yqkavi

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile