Nojoto: Largest Storytelling Platform

Best ప్రశ్నలు Shayari, Status, Quotes, Stories

Find the Best ప్రశ్నలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ప్రశ్నలు, ప్రశ్నలు కూడా, ప్రశ్నలు అడగవచ్చు, ప్రశ్నలు ఉండవు, ప్రశ్నలు అంటారు,

  • 2 Followers
  • 3 Stories
    PopularLatestVideo

srilatha lion

#ప్రశ్నలు #రాత్రులు #సమాధానం #తెలుగు #Telugu #teluguvelugu #yqkavi #yqbaba

read more
ఎన్నో రాత్రులను మింగేస్తాయ్ 
కొన్ని సమాధానం లేని ప్రశ్నలు... #ప్రశ్నలు #రాత్రులు #సమాధానం #తెలుగు #telugu #teluguvelugu #yqkavi #yqbaba

srilatha lion

#మది #ప్రశ్నలు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

read more
ఎప్పటిలాగే బరువైన భావోద్వేగాల్ని తేలికపరచ  ఏదో రాద్దామనుకుంది కలం
ఇంకెపుడు చెప్తావ్ రాయడానికి నే సిరా ముగ్గుతో సిద్దమయ్యానంటూ 
అలా చూస్తూ కూర్చుంది మది వంక‌‌ కాగితపు వాకిట్లో..
కాని ఎన్నో వేల ప్రశ్నల గాలంలో 
చిక్కిన మది‌ ఓ పట్టాన ఏదీ చెప్పలేక 
ఎడతెరపి సంధించబడుతున్న ప్రశ్నలకు 
ఏ కోసాన బదులివ్వలేక బిత్తరచూపులు చూస్తుంది.
మొహం తేలేసిన తనని(మనసుని) చూస్తూ 
కలం నిశ్శబ్ధం పాటించడం తప్ప మరో మార్గం లేదనుకునే లోగా 
తనకు(కలానికి) తానే ఓ విషయం అవగతం చేస్కుంది.
తనెంత(మనసెంత) నరకయాతన పడుంటే 
అంతటి భయంకరమైన మౌనాన్ని ఆవాహనం చేస్కుంటుంది అని 
అలాంటి స్థితిలో తను(కలం) కూడా ఆమె మౌనానికి తాలమై ఆమె మాటల స్రవంతికి నీరొదిలే అక్షర సమాధికి ఆవశ్యకతివ్వకూడదంటూ 
ఇలా ఏ స్పష్టతను స్పష్టం చేయని కవితగ రూపం దాల్చింది.
 #మది #ప్రశ్నలు #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

Aswartha Lakshmi Mitta

Pc: pinterest #yqbaba #yqquotes #yqkavi #Telugu #మదిలోని #ప్రశ్నలు #YourQuoteAndMine Collaborating with Maheswari Devi Betha Collaborating with Bala Tripura Sundari

read more
ఆ ఊహా లోకంలో
ఆనందహేలలో 
కలిసిన వేళలో 
ప్రశ్నలా? Pc: pinterest
#yqbaba #yqquotes #yqkavi #telugu #మదిలోని #ప్రశ్నలు  #YourQuoteAndMine
Collaborating with Maheswari Devi Betha
Collaborating with Bala Tripura Sundari


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile