Nojoto: Largest Storytelling Platform

Best లవ్ Shayari, Status, Quotes, Stories

Find the Best లవ్ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutలవ్ ప్రేమ కవితలు, లవ్ కోట్లు, లవ్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, లవ్ యు,

  • 9 Followers
  • 15 Stories

Jyothirmayee Mukkamala

#FathersDay #లవ్ Love

read more

Padma Rajesh

#ValentineDay #Happychocolateday #లవ్ #లైఫ్

read more

Revanth Teja

❤️Teenage Love stories ❤️

నువ్వు  నన్ను  చూసిన  ప్రతీసారీ  నీ  కళ్ళతో  నేను  మాట్లాడటం,
నువ్వు  నాతో  మాట్లాడిన  ప్రతీసారీ  నేను  మాటల  కోసం  వెతుక్కోవడం,
నువ్వు  ఎదురుపడ్డ  ప్రతిసారీ  పక్కకి  తప్పుకోవడం,
నువ్వు  నడిచే  ప్రతిసారీ  నీ  వెనక  అడుగుల్లో  అడుగులు  వేసి  నడవడం,
నువ్వు  బాధపడిన  ప్రతిసారీ  నా  కళ్ళలో  నీళ్ళు  తిరగడం..
ఇంకెన్నో  చిలిపి అనుభవాలు.........!!!!!

తెలిసి  తెలియని  వయసులో  ఇలాంటి  భావాలనే  ప్రేమ  అనుకుని  మురిసిపోయిన  క్షణాలు  ఇంకా  కళ్ళ  ముందు  తిరుగుతూనే   ఉన్నాయి.... 
కొన్ని  అనుభవాలు  అనుభవిస్తున్నప్పుడు  కన్న  ఇలా  జ్ఞాపకం  చేసుకునేటప్పుడు  ఇంకా  అందంగా,  ఆనందంగా  ఉంటాయి❤️🥰🤩...°~~~°
 #love #lovequote #లవ్ #lovestory #girlfriend #teenage #teenagelove

revanth teja

Suryasamudra Sasura

#లవ్ చేయాలంటే #జోబులో #పైసలు ఉండాలి Phoneలో #రీఛార్జ్ కూడా ఉండాలి #ప్రియ. #అశ్వనిసూర్యSasura.

read more

bhavya charu

#స్టోరీ #ట్రెండింగ్ #లవ్ #aksharalipi.com #Phone

read more
ఆమె ఎవరికి ఏం కావాలో తెలుసుకుంటుంది వాళ్ళు చెప్పకుండానే వారికి కావాల్సింది చేస్తుంది వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో అన్ని తనకు తెల్సు అయితే ఒక్క విషయంలోనే తను ఎప్పటికీ మారదు ఎందుకు ఇంతకీ తను ఎవరు చదవండి Aksharalipi.com లో లేదా నా profile lo unna link pai clik చేయండి..

©bhavya charu #స్టోరీ #ట్రెండింగ్ #లవ్ #Aksharalipi.com

#Phone

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile