Nojoto: Largest Storytelling Platform

Best పిచ్చి Shayari, Status, Quotes, Stories

Find the Best పిచ్చి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పిచ్చి ప్రేమ, పిచ్చి వీడియో, పిచ్చి పిచ్చి పిచ్చి, పిచ్చి దెయ్యం, పిచ్చి మొహం,

  • 3 Followers
  • 5 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

మీ #ఊహల్లో #మునిగితేలుతున్నారు. #పిచ్చి #ప్రేమలో #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

srilatha lion

పిచ్చి అన్న పదం తట్టి ఇలా పిచ్చిపిచ్చిగ రాసా...😆🤭🤣 #పిచ్చి #నువ్వు #తెలుగు #yqkavi #Telugu #నీగొంతు #teluguvelugu

read more
నీ గొంతంటే ఈ గుండెకు పిచ్చి 
గుసగుసలేవో గుట్టుగ చెప్పొచ్చుగ 
నీ చూపంటే ఈ తనువుకి తెగ పిచ్చి 
నీ కనుపాపకి నను రాసివ్వొచ్చుగ 
నీ స్టైల్ అంటే ఈ ఊహకు ఇంకా పిచ్చి
అద్దంలోలా నాలోకి తొంగిచూడొచ్చుగ 
నీ నడతంటే ఈ మందమతికి అదో పిచ్చి
నీ అడుగుల్లో నను నడిపించొచ్చుగ 
నీ మేధస్సంటే ఈ జన్మకి మహా పిచ్చి
ఓ క్షణమైనా నాకా మేధోఛత్రం పట్టొచ్చుగ 
వీటన్నిటికన్న నీ ప్రేమంటే ఈ లతకి చెప్పలేనంత పిచ్చి
నీ ఉనికికి నా ఊపిరిని ఓ మూడు ముళ్ళెయ్యొచ్చుగ  పిచ్చి అన్న పదం తట్టి ఇలా పిచ్చిపిచ్చిగ రాసా...😆🤭🤣

#పిచ్చి #నువ్వు #తెలుగు #yqkavi #telugu #నీగొంతు #teluguvelugu

srilatha lion

#దరిద్రం #నేను #పిచ్చి

read more
దరిద్రానికి నేనంటే అంత పిచ్చేంటో 
కొన్నాళ్లైనా వదిలుండలేదు 
కరచాలనానినకో ముద్దుకో మరి ఆలింగనానికో...
వెంటే ఉంటుంది #దరిద్రం #నేను #పిచ్చి

Suryasamudra Sasura

#అమ్మకి #మోయడం తప్ప ఏం తెలీదు #తొమ్మిది #నెలలు కడుపులో మళ్లీ మన మిగిలిన #జీవితం #ప్రేమతో తన #లాలనలో ఎప్పుడూ #మోస్తూనే ఉంటుంది #పిచ్చి ప్రేమతో S/o లక్ష్మీదేవి సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ప్రేమ_రెక్కలు #ప్రేమకవిత #ప్రహేళిక #ప్రేమ #పిచ్చి #onesaidlove

read more
తనతోనే నే ఉన్న
తను నాతో లేకున్న
తననే నే చూస్తున్న
తను నను చూడకున్న


వన్ సైడ్ లవ్లో
పిచ్చి లో  #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ప్రేమ_రెక్కలు #ప్రేమకవిత #ప్రహేళిక #ప్రేమ #పిచ్చి #onesaidlove


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile