Find the Best వినాయక Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about వినాయక చవితి 2020, వినాయకà±à°¨à°¿ à°à°•à±à°¤à°¿ పాటలà±, వినాయకà±à°¡à± కథలà±, వినాయక à°¸à±à°¤à±‹à°¤à±à°°à°‚, వినాయక పూజ,
Aswartha Lakshmi Mitta
నువ్వు వస్తావని నీ పండుగ అహ, కాదు మా ఇష్టమైన పండుగ వినాయక చవితి పూజ చేసి నైవేద్యాలు పెట్టి సేవించి నిన్ను చూసి చూసి తనవితీరలే అప్పుడే నీ నిమజ్జనం అంటారు ఇదేమి జనం !! మళ్లీ మళ్లీ స్వామి ఉండ్రాళ్ళయ్యా నీవు మాతోనే ఉండాలయ్యా దండాలయ్యా #భావసుమాలు #వైక్యూకవి #వినాయక
Aswartha Lakshmi Mitta
🌱🌹కాణిపాక నాయక🌹🌱🙏 ........................................ వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐 ........................................ కాణిపాక నాయకా విన్నపాలు అందుకో సర్వవిఘ్న నాయకా భావ సుమాలందుకో వరసిద్ధి నాయక వ్రతమును చేసేము వక్రతుండనాయక అగ్రపూజలందుకో శంకర తనయుడ సంకటాలు బాపుమా ఓంకార రూపుడా వందనాలుఅందుకో షణ్ముగ సోదరా గుంజిళ్ళుతీసేము పార్వతి తనయుడా పత్రిపూజలందుకో ఉండ్రాళ్ళు ఆరగించు దండాలు పెట్టేము మోదముతో మొక్కేముమోదకాలు అందుకో ఎలుక వాహనుడా ఏలుకొనరావేమి గజరాజ రూపుడా గరిక పూజలందుకో గల్లుగల్లున రావయ్యా గణములనాథుడా పెరుగుతున్న బాలుడా ప్రమాణాలు అందుకో చామరకర్ణుడా పామరులను గాచుమా మూషికా వాహనుడా ముందుపూజలందుకో అసలైనపూజలివి ఆర్భాటము లేనివి ఆదుకొనరావయ్యా ఆలస్యములెందుకో కరోనాను తరుమయ్యా కరుణను జూపవయా లంభోదరా అంబాసుత లక్ష్మి సేవలందుకో .. మిట్టా లక్ష్మి #గజల్#వినాయక చవితి శుభాకాంక్షలు#శుభోదయం# భావ సుమాలు #వైక్యూ కవి #వైక్యూ తెలుగు#
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto