Nojoto: Largest Storytelling Platform

కలిసిపోయిన తరువాత వెలిసిపోయిన జ్ఞాపకాల కథలు అర్థం

కలిసిపోయిన తరువాత
వెలిసిపోయిన జ్ఞాపకాల కథలు
అర్థం కాని ఆలోచనల సంఘర్షణలు
ఈ బంధాన్ని ఊపిరి తీసుకోనిస్తాయా..

©Dinakar Reddy
  #dinakarreddy #nojototelugu #MeriChaupal #Love #Relationship #longing #Closure #musings #Memories