కలమును కవనము చేయగా జాలువారే అక్షరాలను జత చేయగా పదాల పంక్తి ఏర్పడగా కవిత్వం అని మురిసిపోయాను YQ లో చేరిపోయాను మిగతా కవుల ముందు తేలిపోయాను వాళ్ల కవితలకు ముగ్దుడునై పోయాను వాళ్లను అనుసరించడం మొదలు పెట్టాను యువర్ కోట్ వనములో విచ్చుకున్న "క"వనముల "వి"రుల పరిమళాలను విశ్వము అంచువరకు వ్యాపింపజేస్తాం. అంతర్జాతీయ కవితాదినోత్సవం నా మిత్రులు అందరికీ 🌹🌹💐 #కవిత్వం౧ #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi