Nojoto: Largest Storytelling Platform

పరిస్థితులకు అనుకూలంగా మసులుకొండి.కానీ మీ గుణశీ- ల

పరిస్థితులకు అనుకూలంగా
మసులుకొండి.కానీ మీ గుణశీ-
లాలలను  మీ ఉద్దేశాలను
మార్చుకోకండి. కుండ బద్దలు
కొట్టినట్లు మాట్లాడండి.
కానీ మొరటుగా కాదు.
ధైర్యంగా ఉండండి. కాని 
తిరస్కారపూర్వకమైన గుణాన్ని 
అలవర్చుకోకండి.చేస్తున్న పనిని
కొంచెం కొంచెం కాకుండా శ్రమించి
నిలకడగా పూర్తిచేయండి.

©VADRA KRISHNA
  #againstthetide జనరల్ డేవిడ్ సర్నాఫ్
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon1

#againstthetide జనరల్ డేవిడ్ సర్నాఫ్ #మోటివేషన్

153 Views