Nojoto: Largest Storytelling Platform

ఏబిడ్డయినా ముద్దుగానే ఉంటుంది.కాని,పరాయిబిడ్డ మనబి

ఏబిడ్డయినా ముద్దుగానే ఉంటుంది.కాని,పరాయిబిడ్డ మనబిడ్డ పాటి ముద్దు వస్తుందా?ఎరువు పుస్తకానికి,సొంత పుస్తకానికి ఇదే బేదమని నా అభిప్రాయం.

©VADRA KRISHNA
  *నార్ల వెంకటేశ్వరరావు
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon1

*నార్ల వెంకటేశ్వరరావు #నాలెడ్జ్

144 Views