Nojoto: Largest Storytelling Platform

సీతను రాముడు దగ్గరికి చేర్చింది నేను ఎలాగైనా సీతన

సీతను రాముడు దగ్గరికి చేర్చింది 
నేను ఎలాగైనా సీతను పొందగలను 
అనే రాముడి పట్టుదల మాత్రమే కాదు 
ఎప్పటికైనా నా రాముడు నా దగ్గరకి వస్తాడు 
నన్ను తీసుకొని వెళ్తాడు అనే సీత నమ్మకం కూడా...
ప్రేమంటే...
 ఒక్కడే నడిచి వెళ్ళి చేరుకునే దూరం కాదు
ఇద్దరు కలిసి ఒకరితో ఒకరు అడుగులు వేసే ప్రయాణం

©Srinu rockS786
  #ramsitalove