Nojoto: Largest Storytelling Platform
srinurocks4609
  • 67Stories
  • 19Followers
  • 900Love
    17.0KViews

Srinu rockS786

  • Popular
  • Latest
  • Video
08e6a863d3982ae9d706528a476d773e

Srinu rockS786

#krishna
08e6a863d3982ae9d706528a476d773e

Srinu rockS786

రావణాసురుడు కంటే గొప్ప శివ భక్తుడు ఈ లోకంలోనే లేడు అంటారు కానీ ఏమైంది రాముని చేతిలో అతని చావుని ఆ దైవభక్తి కూడా ఆపలేకపోయింది 
నీకు భక్తి ఎంత భక్తి వుంది అని కాదు
నువ్వు నడిచే మార్గంలో ధర్మాన్ని ఎంత పాటిస్తున్నావు అనేది కావాలి
నువ్వు ఎంత దైవ భక్తుడివి అయినా నువ్వు నమ్మే ఆ దైవం కూడా ధర్మం వైపే నిల్చుంటుంది...

©Srinu rockS786
  #motivatedthoughts
08e6a863d3982ae9d706528a476d773e

Srinu rockS786

మట్టితో చేసిన బొమ్మను పూజించే మనసు మనకుంది
 కానీ
ఆ బొమ్మను చేసే మనిషిని గౌరవించే మనసే మనకు లేదు
........
ఉలితో చెక్కిన శిల్పాన్ని ఆరాధించే మనసు మనకి ఉంది
కానీ
ఆ శిల్పం చెక్కిన మనిషిని ప్రేమించే మనసు మనకు లేదు
.......
మనసులు చేసిన వస్తువులని ఆరాధించడం పక్కన పెట్టీ అవి చేసిన మనిషిని ఆరాధించినప్పుడే నువ్వు ఉన్నత స్థాయికి చేరుకుంటావు

©Srinu rockS786
  #Butterfly theory li life
08e6a863d3982ae9d706528a476d773e

Srinu rockS786

గుర్తు పెట్టుకో...
నువ్వు కష్టంలో వున్నప్పుడు నువ్వ నీ కంటి నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టుకి సమాధానం చెప్పాలి అది ఎలా వుండాలి అంటే 
నీ సక్సెస్ ని చూసి నీ చుట్టూ ఉన్నవారు కుల్లుకొని వాళ్ల ఏడుపుల వల్ల వచ్చే శబ్దం ఉరుముల గా నీకు వినిపించాలి 
దొంగ చాటుగా ఏడ్చే వారి ఏడుపు వల్ల వచ్చే వారి కన్నీటి సునామీలో వాళ్ళే కొట్టుకుపోవాలి...

©Srinu rockS786
  #Sunhera #Success
08e6a863d3982ae9d706528a476d773e

Srinu rockS786

Hello మోడీ తాత గారు...
ఇండియా పేరుని భారత్ గా మార్చటం ..
చంద్రుడు మీదకి రాకెట్లు పంపడం...
మార్స్ మీద కి ఉపగ్రహాలు పంపడం...
కాకుండా
నెలకి లక్ష రూపాయలు సంపాదించే ప్రభుత్వ ఉద్యోగి రోజుకి 300 కూలి తెచ్చుకునే పేదవాడి దగ్గర లంచం తీసుకొని నీచమైన బ్రతుకులు మార్చడానికి ప్రయత్నించండి గురూజీ...

©Srinu rockS786
  #bharath
08e6a863d3982ae9d706528a476d773e

Srinu rockS786

#24suriya
08e6a863d3982ae9d706528a476d773e

Srinu rockS786

#chiru
08e6a863d3982ae9d706528a476d773e

Srinu rockS786

మనం మహాత్మ గాంధీ బొమ్మని కరెన్సీ నోట్లు మీద పెట్టుకుంటాం...
గాంధీ చెప్పిన అహింస, సత్యం,ధర్మం గురించి చదువుకుంటాం...
కానీ
సుభాష్ చంద్రబోస్ చూపించిన హింస మార్గాన్ని అనుసరిస్తాం...
మన నరనరాల్లో వుంది హింస కానీ మాటల్లో వుండేది అహింస...

©Srinu rockS786
  #FreedomFighter
08e6a863d3982ae9d706528a476d773e

Srinu rockS786

కొడుకులు పుట్టారు అని వాళ్లని చూసి మురిసిపోతున్న తల్లితండ్రులు అందరూ ఒకటి గుర్తు తెచ్చుకోండి...
డబ్బులు సంపదించడానికి ఇన్ని మార్గాలు వున్న ఈ రోజుల్లో నువ్వు ఇంత కష్టపడుతూ మీ అబ్బాయికి ఏం కావాలి అంటే అది కొనిపెడుతున్నావ్..
కానీ
అణ, పైసా వున్న రోజుల్లో కూడా నీ తండ్రి నిన్ను సంతోషపెట్టాలి అని నీకు కావల్సింది కొనిపెట్టడానికి ఎంత కష్టపడి వుంటాడు ఆలోచించండి...
అలాంటి మీ తల్లిదండ్రుల ఇద్దరిని నీకు పెళ్ళైన తరువాత ఎక్కడ పెట్టావో ఒక్కసారి వెళ్లి చూడండి...
ఎందుకంటే నువ్వు కూడా ఆ చోటుకే వెళ్తావు ...

©Srinu rockS786
  #FamilyQuotes
08e6a863d3982ae9d706528a476d773e

Srinu rockS786

అమ్మానాన్నల దగ్గరికి వెళ్ళి దండం పెట్టడానికి సమయం వుండదు కానీ వాళ్ళకోసం ఆన్లైనలో ప్రేమ చూపించేస్తారు ఎందుకు...
అక్కాచెల్లళ్లు దగ్గరకి పండగలకి, శుభకార్యాలకి వెళ్లి తీసుకురావడానికి సమయం ఉండదు కానీ రాఖీ,సంక్రాంతి,ఉగాది లాంటి పండగలకి మిస్స్ యూ అని స్టేటస్ లు పెట్టేస్తారు...
అదే కొన్నాళ్ళు వాడుకొని వదిలేసే అమ్మాయి పిలిస్తే మాత్రం మీ పనులు అన్నీ వదులుకొని పోయే అంత ఖాళీగా వుంటారు...

©Srinu rockS786
  #rakshabandhan
loader
Home
Explore
Events
Notification
Profile