Nojoto: Largest Storytelling Platform

ఆరోగ్య చక్రం:- ------------- భూమి గుండ్రంగా తిరిగి

ఆరోగ్య చక్రం:-
-------------
భూమి గుండ్రంగా తిరిగినట్టు,మన ఆలోచలూ,జీవనవిధానం మారతాయనడానికి దీన్ని ఉదహరించేదమా?ఎవరైనా జబ్బు పడ్డప్పుడు వివిధ కాలాల్లో వచ్చిన జవాబుల తీరు ఇది...
(1)క్రీ.పూ2000:అయ్యో అనారోగ్యమా...ఈ వేరు తిను పోతుంది.

(2)క్రీ.శ1000:-ఇది ముమ్మాటికీ ప్రేతాలపనే,దైవాన్ని నమ్ముకో.

(3)క్రీ.శ1900:-దైవాలు,ప్రేతాలు బూటకం...ఈమాత్రం వేసుకో.

(4)క్రీ.శ 1985:-ఈమాత్రలు వృదా,ఈ యాంటి బయాటిక్స్ వేసుకో.

(5)క్రీ.శ2007:-యాంటీ బయాటిక్స్ వద్దు: వేరు మంచిది.

©VADRA KRISHNA
  18/4/2007(ఈనాడు మ్యాగజైన్)
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon6

18/4/2007(ఈనాడు మ్యాగజైన్) #పురాణం

153 Views