Nojoto: Largest Storytelling Platform

రాధ లేనిదే జోగేంద్ర లేడు అన్న రేంజ్ లో నువు లేనిదే

రాధ లేనిదే జోగేంద్ర లేడు అన్న రేంజ్ లో
నువు లేనిదే నేను లేనని
నీకు దూరమవలేక 
నాకు నే దూరమవ్వాలనుకున్న రోజు ఈ రోజు
రెండేళ్ళు గడిచినా ఇంకా నా కళ్ళముందు 
మెదులుతూనే ఉంది ఆ రోజు ప్రపంచమంతం అపుడే అన్నట్టు 
నాకు మిగిలుంది ఆ ఒక్క క్షణమే అన్నట్టు 
నేనేమైనా పర్లేదు నీకు,నీవాళ్ళకు ఏం కాకుడదన్నట్టు
నువ్వు లేని పేజీలు నాకక్కర్లేదని నా జీవితపుస్తకాన్నే చించాలనుకున్న రోజు 

గుండె చప్పుడు కూడా గునపపు పోటులా గుచ్చుతున్నట్టు,
గుండెల్లో కొన్ని వేలకోట్ల అగ్ని పర్వతాలు బద్ధలవుతున్నట్టుగున్న ఈ భావనని రాయలేకపోతున్న
ఎందుకో అక్షరాల్లో ఇమడ్చలేకపోతున్న

ప్రపంచమంతం అపుడే అన్నట్టు నాకు మిగిలుంది ఆ ఒక్క క్షణమే అన్నట్టు నేనేమైనా పర్లేదు నీకు,నీవాళ్ళకు ఏం కాకుడదన్నట్టు నువ్వు లేని పేజీలు నాకక్కర్లేదని నా జీవితపుస్తకాన్నే చించాలనుకున్న రోజు గుండె చప్పుడు కూడా గునపపు పోటులా గుచ్చుతున్నట్టు, గుండెల్లో కొన్ని వేలకోట్ల అగ్ని పర్వతాలు బద్ధలవుతున్నట్టుగున్న ఈ భావనని రాయలేకపోతున్న ఎందుకో అక్షరాల్లో ఇమడ్చలేకపోతున్న #yqbaba #Telugu #yqkavi #ఈరోజు #జీవితపుస్తకం