Find the Best జీవితపుస్తకం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
srilatha lion
రాధ లేనిదే జోగేంద్ర లేడు అన్న రేంజ్ లో నువు లేనిదే నేను లేనని నీకు దూరమవలేక నాకు నే దూరమవ్వాలనుకున్న రోజు ఈ రోజు రెండేళ్ళు గడిచినా ఇంకా నా కళ్ళముందు మెదులుతూనే ఉంది ఆ రోజు ప్రపంచమంతం అపుడే అన్నట్టు నాకు మిగిలుంది ఆ ఒక్క క్షణమే అన్నట్టు నేనేమైనా పర్లేదు నీకు,నీవాళ్ళకు ఏం కాకుడదన్నట్టు నువ్వు లేని పేజీలు నాకక్కర్లేదని నా జీవితపుస్తకాన్నే చించాలనుకున్న రోజు గుండె చప్పుడు కూడా గునపపు పోటులా గుచ్చుతున్నట్టు, గుండెల్లో కొన్ని వేలకోట్ల అగ్ని పర్వతాలు బద్ధలవుతున్నట్టుగున్న ఈ భావనని రాయలేకపోతున్న ఎందుకో అక్షరాల్లో ఇమడ్చలేకపోతున్న
srilatha lion
కాలంలో ఎంత వేగంగా పరిగెడుతుందో అంతే వేగంగా కథలను కంచికి చేరుస్తుంది జీవితం చాలా నేర్పిస్తుంది.... అనుభవించే క్షణంలో తెలయదు దాని విలువ అనుభవించాక అసలు ఆ క్షణమే ఉండదు ఆ క్షణం తాలుకా తీపి,చేదు జ్ఞాపకాలు తప్ప... గడిచిన ఆ క్షణం నేర్పే పాఠమే అనుభవం.. "పాఠం నేర్పకుండా పరీక్ష పెట్టే ఏకైక గురువు అనుభవమే.." మన ముందు సంకట పరిస్థితినుంచి మనల్ని పరీక్షిస్తుంది ఆ క్షణంలో మన తీరు తో మన జీవితంలో అదో సరికొత్త మలుపు అదెలాంటిదైనా దాని నుండి ఎంతో కొంత నేర్చుకుంటాం... నేర్చుకున్న దాని నుండి జాగ్రత్తలు వహించేలోపు ఇంకాస్త పరిగెడుతుంది మాయదారి కాలం.. ఇక ఆచరణకి వచ్చేసరికి చాలా ముందుకెళిపోతుంది తిరిగి మనం మార్చుకోడానికి వీలు లేనంతంగా.. అందుకే మీ ముందున్న మరుక్షణాన్ని వృధా చేస్కోకుండా చూస్కోండి... ప్రతిక్షణం అమూల్యం మన జీవిత పుస్తకంలో... ఎందుకంటే అది మనది.... #కాలం #అనుభవం #జీవితపుస్తకం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto