Nojoto: Largest Storytelling Platform

మనిషి మరణం విచిత్రమైనది..! ఇంటి నిండా ఆస్తులున్న

మనిషి మరణం విచిత్రమైనది..!

ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు.!
అదే ఇంటినిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందా?అని ఎదురు చూస్తున్నాడు.
మనిషి ఎక్కడ గెలుస్తాడో,ఎక్కడ అలసిపోతాడో ఎవరికీ తెలియదు..?
మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెలుచున్నాడు...!

©VADRA KRISHNA
  *విచిత్రమైనది చావు..!
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon1

*విచిత్రమైనది చావు..! #ఆలోచనలు

117 Views