Nojoto: Largest Storytelling Platform

ఓటు-నోటు:- ~~~~~~~~~ ✓తాగుడుకు బానిసైనవాడు...తాళి

ఓటు-నోటు:-
~~~~~~~~~

✓తాగుడుకు బానిసైనవాడు...తాళిని ఓటును కూడా తెగనమ్ముతాడు...!

✓ఒక చెడు వ్యసనానికి అయ్యే ఖర్చుతో ఇద్దరు పిల్లలను పోషించవచ్చు.

✓మధ్యంలోనికి పోయి వివేకాన్ని భయటకు నెట్టేస్తుంది.

✓మద్యం మానవకోటికి శత్రువు-నాగరికత పాలిట శత్రువు.

©VADRA KRISHNA
  *డాక్టర్: దాశరథి, బెంజిమెన్ ఫ్రాంక్లిన్,ఫ్రాన్సిస్ బెకన్, గాంధీజీ
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon1

*డాక్టర్: దాశరథి, బెంజిమెన్ ఫ్రాంక్లిన్,ఫ్రాన్సిస్ బెకన్, గాంధీజీ #పురాణం

153 Views