Nojoto: Largest Storytelling Platform

మనసు కోతిగా మారి పిచ్చిగా కుప్పిగంతులేస్తోంది. అ

మనసు కోతిగా మారి 
పిచ్చిగా కుప్పిగంతులేస్తోంది. 
అది చాలకుండా 
పాళీలో చేరిపోయి 
వ్రాసుకుంటున్న కలాన్నంతా 
అతలాకుతలం చేసేసి
మరింతగా 
కొక్కిరి గీతలకంటే అధ్వాన్నంగా 
పిచ్చి పిచ్చిగా రాతలేవో 
నాతో రాయించేస్తోంది.
ఈ నా రాతలకు 
నేను బాధ్యుణ్ణసలే కాదు... 
తిక్క పుట్టిన మనసు చేతిలో 
నిజంగా బాధితుణ్ణి... 
అంతే...! 
 #telugu #telugupoetry #yqtelugu #తెలుగు #భావసుమాలు #భావాలు #భావం #భావతరంగాలు
మనసు కోతిగా మారి 
పిచ్చిగా కుప్పిగంతులేస్తోంది. 
అది చాలకుండా 
పాళీలో చేరిపోయి 
వ్రాసుకుంటున్న కలాన్నంతా 
అతలాకుతలం చేసేసి
మరింతగా 
కొక్కిరి గీతలకంటే అధ్వాన్నంగా 
పిచ్చి పిచ్చిగా రాతలేవో 
నాతో రాయించేస్తోంది.
ఈ నా రాతలకు 
నేను బాధ్యుణ్ణసలే కాదు... 
తిక్క పుట్టిన మనసు చేతిలో 
నిజంగా బాధితుణ్ణి... 
అంతే...! 
 #telugu #telugupoetry #yqtelugu #తెలుగు #భావసుమాలు #భావాలు #భావం #భావతరంగాలు
naraharirao2182

Narahari Rao

New Creator

#Telugu #telugupoetry #yqtelugu #తెలుగు #భావసుమాలు #భావాలు #భావం #భావతరంగాలు