Nojoto: Largest Storytelling Platform

Expression Depression దేశ దేశాల సామెతలు:- ~~~~~~~~

Expression Depression దేశ దేశాల సామెతలు:-
~~~~~~~~~~~~~~~~~~~
✓ఒక రూపాయి జ్ఞాన్నాన్ని ఉపయోగించడానికి పది రూపాయల వివేకం అవసరముతుంది-పర్షియన్

✓వేకువజాము ఎప్పుడూ కూడా రెండుసార్లు రాదు...నిన్ను మేల్కొల్పడానికి-అరబ్ సామెత

✓అదృష్టం అడ్డం తిరిగితే పండుతిన్నా పన్ను విరుగు తుంది-అరబ్ సామెత

✓అవసరంలేని మనిషికి అన్ని అందుబాటులో ఉంటాయి-ఫ్రెంచ్ సామెత

©VADRA KRISHNA
  #expression *సామెతలు
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon3

#expression *సామెతలు #నాలెడ్జ్

99 Views