Nojoto: Largest Storytelling Platform

మీరు ఎప్పుడైనా గమనించారా? మన పత్రికలు చావుని కూడా

మీరు ఎప్పుడైనా గమనించారా?
మన పత్రికలు చావుని కూడా చచ్చినొడి డబ్బునిబట్టే వివరంగా చెబుతాయి.గౌరవిస్తాయి!!

పత్రికా భాషలో చావు గురించి...

పేదవాడు:-శవం

మధ్యతరగతి:-మృతదేహం

ఉన్నత వర్గం:-భౌతిక కయం

అగ్రశ్రేణి:-పార్థీవ దేహం

చావు కూడా డబ్బుతో ముడిపడి ఉంది.

©VADRA KRISHNA
  #Winter