Nojoto: Largest Storytelling Platform

అలకైనా,అనురాగానికైనా,చిరునవ్వుకైనా పరిహాసానికైనా,క

అలకైనా,అనురాగానికైనా,చిరునవ్వుకైనా పరిహాసానికైనా,కోపానికైనా,కరుణకైనా, ఒంటరైనా,ఓదార్పుకైనా,దుఃఖమైనా,సుఖమైనా,నేనున్నానంటూ,మనవెంట ఉండేది స్నేహితులు...
భాదలో ఉంటే ఓదార్చేవారు,ఆపదలో ఉంటే ఓదార్చేవారు,ఆపదలో ఆదుకునేవారు,కష్టంలో పాలుపంచుకునే వారు,విజయానికి వారధిగా ఏర్పడేవారు,నిత్యం నీడలా మనల్ని కాపాడే వారు నిజమైన స్నేహితులు.

©VADRA KRISHNA
  #Bestfriendsday