Nojoto: Largest Storytelling Platform

పిల్లల జీవన విధానం భవిష్యత్తుకు పునాది. **********

పిల్లల జీవన విధానం భవిష్యత్తుకు పునాది.
****************************************
*పగతో జీవించే పిల్లలు:-పొట్లాడడం నేర్చు కుంటారు.
*విమర్శతో జీవించే వారు:-ఇతరులను నిందించడం నేర్చుకుంటారు.
*కనికరంతో జీవించేవారు:-తామపట్ల తామే విచారపడటం నేర్చుకుంటారు.
*పరిహసంతో జీవించే పిల్లలు:-సిగ్గుపడటం నేర్చుకుంటారు.
*ద్వేషంతో జీవించే వారు:-అసూయను గురుంచి నేర్చుకుంటారు.
*అవమానంతో జీవించే పిల్లలు:-నేరస్వభావాన్ని నేర్చు కుంటారు.
*ప్రోత్సాహంతో జీవించే పిల్లలు:-ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకుంటారు.
*సహనంతో జీవించేవారు:-ఇతరులను ప్రశంసించడం నేర్చుకుంటారు.
*గుర్తిపుతో జీవించేవారు:-ఈప్రపంచం జీవించడానికి చక్కని ప్రదేశమని జీవిస్తారు.
*మీరు ప్రశాంతంగా జీవించగలిగితే మీ పిల్లలు మనశ్శాంతిగా జీవించటం నేర్చుకుంటారు.

©VADRA KRISHNA
  #Butterfly *ఆంధ్ర ప్రదేశ్ మంత్లీ బుక్ ఫిబ్రవరి 2008
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon10

#Butterfly *ఆంధ్ర ప్రదేశ్ మంత్లీ బుక్ ఫిబ్రవరి 2008 #సస్పెన్స్

90 Views