Nojoto: Largest Storytelling Platform

*కాకి ఎవ్వరికీ కీడు చెయ్యదు* *అయినా అది అంటే ఎవ్వర

*కాకి ఎవ్వరికీ కీడు చెయ్యదు*
*అయినా అది అంటే ఎవ్వరికీ*
 *ఇస్టం ఉండదు*
*కోకిల ఎవ్వరికీ మేలు చేయదు*
*అయినా అది అంటే అందరికీ*
*ఇస్టమే* 
*మనుషులు కొందరు ఎవ్వరికీ ఏ ద్రోహం చేయరు*
*మరి అలాంటి మనుషులను ఎందుకు మోసం చేస్తారు*
*అంటే ఈ సమాజం లో మంచిగా బ్రతుకుతే కూడా నేరమా*
*మిత్రులారా*
*ఒక్కటి గుర్తుకు తెచ్చుకోండి*
*ముంచే వారికన్నా మంచి వారే ఈ సమాజం లో ఎక్కువ గా ఉన్నారు*
*దయచేసి అలాంటి వారిని ముంచే వారిగా మార్చండి*

©uday tru