Nojoto: Largest Storytelling Platform

ఒకరిని ఇష్టపడటం ప్రేమైతే...ప్రతిక్షణం,ప్రతి రోజూ

ఒకరిని ఇష్టపడటం  ప్రేమైతే...ప్రతిక్షణం,ప్రతి రోజూ ఒకే ఓవ్యక్తిని పదే పదే ప్రేమించడం పెళ్లి.ప్రేమ గమ్యం పెళ్లి అవుతుందో లేదో తెలియదు.కానీ...పెళ్ళిలో మాత్రం ప్రేమ ఉంటుంది. ఉండాలి. సహజీవనంలోని తీయదనాన్ని పెళ్లి రుచిచూపిస్తుంది.అది జీవితకాలపు అనుభవం.

©VADRA KRISHNA
  #gharbaithoindia