Nojoto: Largest Storytelling Platform

సోమరితనం.:- *********** సోమరిపోతును పేదరికం అక్కున

సోమరితనం.:-
***********
సోమరిపోతును పేదరికం అక్కున చేర్చుకుంటుంది.

సోమరులకు అడవిలో కూడా కలప దొరకదు.

నిరాశావాదికి అన్ని అడ్డంకులే.

©VADRA KRISHNA
  #waitingforyou