Nojoto: Largest Storytelling Platform

*Grandparents...pera(2) ********************** *కన

*Grandparents...pera(2)
**********************
*కన్నవారి విలువ పోయిన తరువాత తెలుసుకొని,వగచి వేదన పడటం కాదు.
*చనిపోయాక అన్న దానాలు ప్రదానాలుకాదు.బ్రతికుండగానే వారికి పట్టెడన్నం పెట్టి ప్రేమగా చూసుకుందాం.
*వారి రెండో బాల్యం అమ్మై,నాన్నై  ఋణం తీర్చుకుందాం!

©VADRA KRISHNA
  Grandparents (2)
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon14

Grandparents (2) #నాలెడ్జ్

162 Views