Nojoto: Largest Storytelling Platform

👣👣👣👣 బాపురం భాషితాలు 👣👣👣👣 ఏ విజయమైనా ఊరకన

👣👣👣👣 బాపురం భాషితాలు 👣👣👣👣

ఏ విజయమైనా ఊరకనే నీ దరికి రాదు.
అనుక్షణం నిన్ను ఊరిస్తూ అల్లంత దూరంలో నీకు కానవస్తూనే ఉంటుంది. 

విజయాన్ని సాధించాలని నీ మనస్సులో ఉన్నా కూడా 
నీవు నడిచే మార్గంలో అసాధ్యమైన అసాధారణ అడ్డంకులెన్నో నిన్ను అడ్డగించవచ్చు. 
వేటికీ నీవు చెదరక బెదరక అకుంఠిత దీక్షతో ఒక్కో అడ్డంకినీ అధిగమిస్తూ దారి మరలక ముందుకు సాగుతూ పోవాలి. 
నీ దృష్టి అంతా గమ్యం వైపే కేంద్రీకరించబడి ఉండాలి. 
ఎన్ని కష్టాలు ఎదురైనా నీవు వేసే అడుగులు అన్నీ గమ్యం చేరేంతవరకూ ఆగనేకూడదు. 
నీ కృషికి మెచ్చి అప్పుడే కదా విజయం నీకు దాసోహమయ్యేది!? 

🌹🌹శుభమస్తు 🌹🌹 17/03/2021 🌹🌹
✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #తెలుగు #విజయం #సాధన #telugu #teluguquotes #telugukavi #yqteluguquotes

naraharirao2182

Narahari Rao

New Creator

#అక్షరసుమాలు #తెలుగు #విజయం #సాధన #Telugu #teluguquotes #telugukavi #yqteluguquotes