Nojoto: Largest Storytelling Platform

Grand parants Day-oct-1. -------------------------

Grand parants Day-oct-1.
------------------------------
*వృద్ధులను ఆదుకోండి ఇలా...
_వృద్దాశయాలకు పంపకండి.
-ఎంత ఒత్తిలో ఉన్నా వారిని పట్టించుకోండి
-యోగక్షేమాలు అడుగుతూ ఉండండి.
-రోజూ పిల్లలతో కలిసి వారితో మాట్లాడండి.
-కుటుంబ నిర్ణయాల్లో వారికి మాట్లాడే పాత్ర ఇవ్వంది.
-పాత జ్ఞాపకాల్లోకి వెళ్లి వారితో మాట్లాడించండి.
-చేతనైన బహుమతులు ఇవ్వండి.
-వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
-వారుకొరుకున్న ప్రదేశాలకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి.
-ప్రతివిషయంలో జోక్యం చేసుకోకు అనకండి.
-ప్రతిదానికి క్రించపరచకండి.
-వారిని ఎలా గౌరవించాలో పిల్లలకు నేర్పండి.
-మనువలకు,మనువరాలకు కధలు చెప్పి,ఆట లాడించే వీలు కలించండి.
***
*కన్నవారి విలువ పోయిన తరువాత తెలుసుకొని,వగచి వేదన పడటం కాదు.
చనిపోయాక అన్నదానాలు ప్రధానాలు కాదు.బ్రతికుండగానే వారికి పట్టెడన్నం పెట్టి ప్రేమగా చూసుకుందాం!

---వారి రెండో బాల్యం అమ్మై,నాన్నై ఋణం తీర్చు కుందాం.!

©VADRA KRISHNA
  *Grandparnts Day-1/10
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon3

*Grandparnts Day-1/10 #సస్పెన్స్

126 Views