Nojoto: Largest Storytelling Platform

నా కల కల్పనగా నిన్ను చేరుకుంది... నామౌనం మధురంగా


నా కల కల్పనగా నిన్ను చేరుకుంది... నామౌనం మధురంగా నిన్ను కోరుకుంది..._నాతలపు నీ యెద తలుపులు తెరుస్తానంటోంది...
 ప్రేమ ప్రయాణాన్ని కోరుకుటోంది...
నా
కానీ నువ్వెందుకు నాకు దూరంగా ఉంటున్నావు...

©Vanum Venkatesh
  lovequots#telugustatus
#teluguquotes
#telugushots
#telugulovequotes
#telugu
#lovequotes
#love❤️

lovequotstelugustatus #teluguquotes #telugushots #telugulovequotes #Telugu #lovequotes love❤️

90 Views