Nojoto: Largest Storytelling Platform

Best telugulovequotes Shayari, Status, Quotes, Stories

Find the Best telugulovequotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutmissing love quotes in telugu, telugu true love quotes, telugu love ringtones free download 2400, telugu love songs, til ka tel for hair growth in hindi,

  • 8 Followers
  • 27 Stories

Dinakar Reddy

lalitha sai

నా కలం 
నా కవిత్వం
రెండూ నీవే 
నా కలం..నీ ఆలోచనల పోరాటాల ఫలితం
నా కవిత్వం..మన ఇద్దరి మధ్య అలుముకున్న ఓ తియ్యనైన అనుబంధం.  #yqtelugukavi #yqtelugupoem #yqthoughtoftheday #yqlove #myfeelingsforyou #telugulovequotes

varun gangishetty

!!!పెద్దలంటెనే చాదస్తం!!!
         ఎందుకంటే వాళ్లు మనకంటే పెద్ద వారు కాబట్టి "చాదస్తం"                
!!!పెద్దలంటెనే చాదస్తం!!!
    ఎందుకంటే వాళ్లు ఎం చేసినా మనకు నచ్చదు కాబట్టి "చాదస్తం"
!!!పెద్దలంటెనే చాదస్తం!!!
ఎందుకంటే వాళ్లు మనలాగా ఆలొచించరు కాబట్టి "చాదస్తం"
!!!పెద్దలంటెనే చాదస్తం!!!
ఎందుకంటే వాళ్లు మన మంచి ఆశిస్తారు కాబట్టి "చాదస్తం"
!!!పెద్దలంటెనే చాదస్తం!!!
ఎందుకంటే వాళ్లు లేనిదే మనం లేం కాబట్టి "చాదస్తం"

 #telugupoetry #teluguquotes #telugu #teluguvelugu #telugulovequotes

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile