Nojoto: Largest Storytelling Platform

ఒంటరితనం అనేది భయంకరమైన వ్యాది లాంటిది.శ్రద్ధ చూపి

ఒంటరితనం అనేది భయంకరమైన వ్యాది లాంటిది.శ్రద్ధ చూపించే వాళ్ళెవరూ లేకపోవడం భరించలేని బాద,ప్రేమలేని పలుకు,దయా దాక్షిణ్యాల్లేని శూన్య  హస్తాలు ఈ వ్యాది లక్షణాలు.

©VADRA KRISHNA
  #alonebutnotlonely *మదర్ థెరిస్సా

#alonebutnotlonely *మదర్ థెరిస్సా #ఆలోచనలు

144 Views