Nojoto: Largest Storytelling Platform

దగ్గరవుతుందటే మనసు నా అన్న భావంతో తరిమికొట్టదటే

దగ్గరవుతుందటే మనసు 
నా అన్న భావంతో

తరిమికొట్టదటే విధి 
నువ్వెంత అన్న భావంతో

నేనెంతని బేరీజెలా వేస్కుందునే
నేనేదైనా నా అస్థిత్వం తానే అయ్యాక
నే గొప్పే మరి 
నే ఘనమే మరి
నే గనియే మరి

ఏమో గొప్పైనా,ఘనమైనా,గనియైనా 
కడకు నిక్కముగనె నిను తులతూచేరే తరుణి
నువ్వెంతంటూ నువ్వెప్పటికీ పరాయేనంటూ
జీవితకాలం తూకానికి సరితూగవంటూ...,,,,,

అపుడు నవ్వుకుందువులే వెక్కిరింతగ ఇలా 
నీలో నువు 
నీకై నువు 
నీతో నువు 
కదలాడుతుండగ కథయంతా కనుల ముందర 
ఇంకెలా ఉంటుంది నీ కనులకు నిదురకై తొందర దగ్గరవుతుందటే మనసు 
నా అన్న భావంతో

తరిమికొట్టదటే విధి 
నువ్వెంత అన్న భావంతో

నేనెంతని బేరీజెలా వేస్కుందునే
నేనేదైనా నా అస్థిత్వం తానే అయ్యాక
దగ్గరవుతుందటే మనసు 
నా అన్న భావంతో

తరిమికొట్టదటే విధి 
నువ్వెంత అన్న భావంతో

నేనెంతని బేరీజెలా వేస్కుందునే
నేనేదైనా నా అస్థిత్వం తానే అయ్యాక
నే గొప్పే మరి 
నే ఘనమే మరి
నే గనియే మరి

ఏమో గొప్పైనా,ఘనమైనా,గనియైనా 
కడకు నిక్కముగనె నిను తులతూచేరే తరుణి
నువ్వెంతంటూ నువ్వెప్పటికీ పరాయేనంటూ
జీవితకాలం తూకానికి సరితూగవంటూ...,,,,,

అపుడు నవ్వుకుందువులే వెక్కిరింతగ ఇలా 
నీలో నువు 
నీకై నువు 
నీతో నువు 
కదలాడుతుండగ కథయంతా కనుల ముందర 
ఇంకెలా ఉంటుంది నీ కనులకు నిదురకై తొందర దగ్గరవుతుందటే మనసు 
నా అన్న భావంతో

తరిమికొట్టదటే విధి 
నువ్వెంత అన్న భావంతో

నేనెంతని బేరీజెలా వేస్కుందునే
నేనేదైనా నా అస్థిత్వం తానే అయ్యాక

దగ్గరవుతుందటే మనసు నా అన్న భావంతో తరిమికొట్టదటే విధి నువ్వెంత అన్న భావంతో నేనెంతని బేరీజెలా వేస్కుందునే నేనేదైనా నా అస్థిత్వం తానే అయ్యాక #yqbaba #Telugu #teluguquotes #lovequotesbysrilathalion #yqkavi #నువు #వెక్కిరింత