Nojoto: Largest Storytelling Platform

Best వెక్కిరింత Shayari, Status, Quotes, Stories

Find the Best వెక్కిరింత Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 3 Stories

srilatha lion

#ఒంటరితనం #వెక్కిరింత #Telugu #teluguvelugu #yqkavi #నేటిత్రిపదలు #సమస్యాపూరణ104

read more
వెక్కిరిస్తున్న ఒంటరితనానికి తెలీదు 
అదీ ఒంటరిదేనని...
దాన్ననుభవించక తప్పదని...  #ఒంటరితనం #వెక్కిరింత #telugu #teluguvelugu #yqkavi #నేటిత్రిపదలు #సమస్యాపూరణ104

srilatha lion

దగ్గరవుతుందటే మనసు నా అన్న భావంతో తరిమికొట్టదటే విధి నువ్వెంత అన్న భావంతో నేనెంతని బేరీజెలా వేస్కుందునే నేనేదైనా నా అస్థిత్వం తానే అయ్యాక #yqbaba #Telugu #teluguquotes #lovequotesbysrilathalion #yqkavi #నువు #వెక్కిరింత

read more
దగ్గరవుతుందటే మనసు 
నా అన్న భావంతో

తరిమికొట్టదటే విధి 
నువ్వెంత అన్న భావంతో

నేనెంతని బేరీజెలా వేస్కుందునే
నేనేదైనా నా అస్థిత్వం తానే అయ్యాక
నే గొప్పే మరి 
నే ఘనమే మరి
నే గనియే మరి

ఏమో గొప్పైనా,ఘనమైనా,గనియైనా 
కడకు నిక్కముగనె నిను తులతూచేరే తరుణి
నువ్వెంతంటూ నువ్వెప్పటికీ పరాయేనంటూ
జీవితకాలం తూకానికి సరితూగవంటూ...,,,,,

అపుడు నవ్వుకుందువులే వెక్కిరింతగ ఇలా 
నీలో నువు 
నీకై నువు 
నీతో నువు 
కదలాడుతుండగ కథయంతా కనుల ముందర 
ఇంకెలా ఉంటుంది నీ కనులకు నిదురకై తొందర దగ్గరవుతుందటే మనసు 
నా అన్న భావంతో

తరిమికొట్టదటే విధి 
నువ్వెంత అన్న భావంతో

నేనెంతని బేరీజెలా వేస్కుందునే
నేనేదైనా నా అస్థిత్వం తానే అయ్యాక

srilatha lion

ఎందుకే మనసా! నీ మీద నీకే అంత వెక్కిరింతతో కూడిన నిట్టూర్పు..... #మనసు #వెక్కిరింత #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
పీకల్లోతు ప్రేమించావా?
హ హ హ హ హ
అది చాలుగా 
నీ పీక నొక్కడానికి!

ప్రాణప్రదంగా భావించి ప్రాణమడ్డేసావా?
హ హ హ హ హ 
అది చాలుగా 
నీ ప్రాణాంతకానికి!

మనస్ఫూర్తిగా మరి మరి ఆరాధించావా?
హ హ హ హ హ 
అది చాలుగా 
నీ మనీషను నీక్కాకుండా చేయడానికి! ఎందుకే మనసా!
నీ మీద నీకే అంత వెక్కిరింతతో కూడిన నిట్టూర్పు.....

#మనసు #వెక్కిరింత #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile